అంతర్జాతీయ న్యాయస్థానం

అంతర్జాతీయ న్యాయస్థానం (ఆంగ్లం : The International Court of Justice) (సాధారణంగా "ప్రపంచ న్యాయస్థానం" లేదా "ICJ"గా పిలువబడుతుంది) ; ఐక్యరాజ్యసమితి యొక్క ప్రాథమిక న్యాయ అంగము. దీని కేంద్రం నెదర్లాండ్ లోని హేగ్ నగరంలోగల, శాంతి సౌధం లో యున్నది. దీని ప్రధాన కార్యక్రమం, సభ్యదేశాల ద్వారా సమర్పించబడిన "న్యాయపర వాదనలు" ఆలకించడం, తీర్పు చెప్పడం. అంతర్జాతీయ న్యాయస్థానం, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు రెండూ వేరు వేరు సంస్థలు. వీటి రెండిటికీ ప్రపంచ పరిధి ఉంది.

International Court of Justice
Cour internationale de justice
Peace Palace, seat of the ICJ.
Established1945
రకంPrincipal Organ
Legal statusActive
అధికార భాషsEnglish, French
వెబ్‌సైటుwww.icj-cij.org

కార్యకలాపాలు మార్చు

1945లో ఐక్యరాజ్యసమితి చార్టర్ ఆధారంగా స్థాపించబడింది. 1946 నుండి పనిచేయడం ప్రారంభించింది. ఇది పర్మనెంటు కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ జస్టిస్ యొక్క వారసురాలు.[1]

ప్రస్తుత సమీకరణలు మార్చు

2009 ఫిబ్రవరి 6 వరకు గల స్థితి:
పేరు దేశము హోదా ఎన్నిక కాల సమాప్తి
హిసాషి ఒవాడా   జపాన్ అధ్యక్షుడు 2003 2012
పీటర్ టోమ్కా   స్లొవేకియా ఉపాధ్యక్షుడు 2003 2012
షి జుయోంగ్   చైనా సభ్యుడు 1994, 2003 2012
అబ్దుల కొరామా   సియెర్రా లియోవె సభ్యుడు 1994, 2003 2012
ఆన్ షౌకత్ ఖసౌనే   జోర్డాన్ సభ్యుడు 2000, 2009 2018
థామస్ బ్యూర్గెంతాల్   అ.సం.రా. సభ్యుడు 2000, 2006 2015
బ్రూనో సిమ్నా   జర్మనీ సభ్యుడు 2003 2012
రానీ అబ్రహామ్   ఫ్రాన్స్ సభ్యుడు 2005, 2009 2018
కెనెత్ కెయిత్   న్యూజీలాండ్ సభ్యుడు 2006 2015
బెర్నార్డో సెపూల్వెడా అమొర్   మెక్సికో సభ్యుడు 2006 2015
మొహమ్మద్ బెన్నొవ్‌నా   మొరాకో సభ్యుడు 2006 2015
లియొనిడ్ స్కోట్నికోవ్   రష్యా సభ్యుడు 2006 2015
అంటోనియో అగస్టో కాన్చడో ట్రినిడాడె   బ్రెజిల్ సభ్యుడు 2009 2018
అబ్దుల్కవి అహ్మద్ యూసఫ్   సోమాలియా సభ్యుడు 2009 2018
క్రిస్టోఫర్ జాన్ గ్రీన్‌వుడ్   యునైటెడ్ కింగ్ డం సభ్యుడు 2009 2018

ఇవీ చూడండి మార్చు

పాదపీఠికలు మార్చు

  1. Statute of the International Court of Justice Archived 2011-06-29 at the Wayback Machine. Accessed 31 August 2007.

బయటి లింకులు మార్చు

 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

52°05′11.76″N 4°17′43.80″E / 52.0866000°N 4.2955000°E / 52.0866000; 4.2955000