ప్రణేరా వహ్లీ ని తెలుగులో అడ్డాకు గా పిలుస్తారు. అడ్డాకు విస్తరాకులు తయారీలో ఉపయోగించే మొక్క. ఇది భారత ఉపఖండానికి చెందిన సీసల్పినియాసి కుటుంబానికి చెందిన తీగ. ఈ మొక్క విత్తనాలను కాల్చి తింటారు. [5] ఫనేరా జాతులు 2-3 సారవంతమైన కేసరాలను కలిగి ఉంటాయి.[6]

ఫనేరా వహ్లీ
తెలంగాణ లోని అనంతగిరి కొండలలో ఉన్న పువ్వు
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Subfamily:
Tribe:
Genus:
Species:
P. vahlii
Binomial name
Phanera vahlii[4]
(Wight & Arn., 1834) Benth.
Synonyms
  • Bauhinia racemosa Vahl
  • Bauhinia vahlii Wight & Arn.

లక్షణాలు మార్చు

  • విస్తారంగా పెరిగే దారుయుత ఎగబ్రాకే పొద.
  • చుట్టుకొని ఉన్న నులితీగలు.
  • పీఠభాగంలో హృదయాకారంలో ఉన్న రెండు నొక్కులు గల సరళపత్రాలు.
  • సమశిఖి నిర్మాణంలో అమరి ఉన్న కెంపు రంగుతో కూడిన తెలుపు పుష్పాలు.
  • వీటి ఆకులు పలుచగా, విస్తారంగా, నాణ్యతగా ఉండి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. కనుక ఈ ఆకులను పూర్వం నుండి విస్తరాకుల తయారీకి వాడుతారు.

మూలాలు మార్చు

  1. The Legume Phylogeny Working Group (LPWG). (2017). "A new subfamily classification of the Leguminosae based on a taxonomically comprehensive phylogeny". Taxon. 66 (1): 44–77. doi:10.12705/661.3.
  2. Sinou C, Forest F, Lewis GP, Bruneau A (2009). "The genus Bauhinia s.l. (Leguminosae): A phylogeny based on the plastid trnLtrnF region". Botany. 87 (10): 947–960. doi:10.1139/B09-065.
  3. Wunderlin RP (2010). "Reorganization of the Cercideae (Fabaceae: Caesalpinioideae)" (PDF). Phytoneuron. 48: 1–5.
  4. Sinou, C.; Forest, F.; Lewis, G. P.; Bruneau, A. (2009). "The genus Bauhinia s.l. (Leguminosae): a phylogeny based on the plastid trnLtrnF region". Botany. 87 (10): 947–960. doi:10.1139/B09-065.
  5. Khan, M., & Hussain, S. (2014). Diversity of Wild Edible Plants and Flowering Phenology of District Poonch (J&K) in the Northwest Himalyay. Indian Journal Sci. Res 9(1): 32–38.
  6. Wunderlin, R. P. (2010). "Reorganization of the Cercideae (Fabaceae: Caesalpinioideae)" (PDF). Phytoneuron. 48: 1–5.

బాహ్య లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=అడ్డ&oldid=3365259" నుండి వెలికితీశారు