పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

ఆశ్వయుజ మాసం, (సంస్కృతం: अश्वयुज; Aswayuja) తెలుగు సంవత్సరంలో ఏడవ నెల. ఈ నెల పౌర్ణమి రోజున అశ్వని నక్షత్రం (అనగా చంద్రుడు అశ్వనీ నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఇది ఆశ్వయుజమాసం.

పండుగలు మార్చు

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి దేవీ నవరాత్రి ప్రారంభం :: దేవీ అవతారం: శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి
ఆశ్వయుజ శుద్ధ విదియ దేవీ అవతారం: శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి
ఆశ్వయుజ శుద్ధ తదియ దేవీ అవతారం: శ్రీ గాయత్రి దేవి
ఆశ్వయుజ శుద్ధ చతుర్థి దేవీ అవతారం: శ్రీ అన్నపూర్ణా దేవి
ఆశ్వయుజ శుద్ధ పంచమి దేవీ అవతారం: శ్రీ లలితాత్రిపుర సుందరి దేవి, ఉపాంగ లలితా వ్రతము
ఆశ్వయుజ శుద్ధ షష్ఠి దేవీ అవతారం: శ్రీ మహాలక్ష్మీ దేవి
ఆశ్వయుజ శుద్ధ సప్తమి దేవీ అవతారం: శ్రీ సరస్వతి దేవి
ఆశ్వయుజ శుద్ధ అష్ఠమి దుర్గాష్టమి దేవీ అవతారం: శ్రీ దుర్గా దేవి
ఆశ్వయుజ శుద్ధ నవమి మహార్ణవమి దేవీ అవతారం: శ్రీ మహిషాసురమర్ధిని దేవి
ఆశ్వయుజ శుద్ధ దశమి విజయదశమి దేవీ అవతారం: శ్రీ రాజరాజేశ్వరీ దేవి, అపరాజితాపూజ, శమీపూజ
ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి శృంగేరి శారదా పీఠము : జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతి III వారి జయంతి.
ఆశ్వయుజ శుద్ధ ద్వాదశి *
ఆశ్వయుజ శుద్ధ త్రయోదశి *
ఆశ్వయుజ శుద్ధ చతుర్దశి *
ఆశ్వయుజ పూర్ణిమ గౌరీ పూర్ణిమ, జిన్నూరు విశ్వేశ్వరరావు పుట్టిన రోజు
ఆశ్వయుజ బహుళ పాడ్యమి *
ఆశ్వయుజ బహుళ విదియ *
ఆశ్వయుజ బహుళ తదియ అట్లతద్ది
ఆశ్వయుజ బహుళ చవితి *
ఆశ్వయుజ బహుళ పంచమి *
ఆశ్వయుజ బహుళ షష్ఠి *
ఆశ్వయుజ బహుళ సప్తమి *
ఆశ్వయుజ బహుళ అష్ఠమి జితాష్టమి
ఆశ్వయుజ బహుళ నవమి *
ఆశ్వయుజ బహుళ దశమి విశ్వనాథ సత్యనారాయణ వర్థంతి
ఆశ్వయుజ బహుళ ఏకాదశి రమైకాదశి
ఆశ్వయుజ బహుళ ద్వాదశి గోవత్స ద్వాదశి
ఆశ్వయుజ బహుళ త్రయోదశి ధన త్రయోదశి
ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశి, దీపదానం, లక్ష్మీఉద్వాసనము, యమతర్పణము
ఆశ్వయుజ బహుళ అమావాస్య దీపావళి, ఇంద్రపూజ, లక్ష్మీపూజ

మూలాలు మార్చు

  1. తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 69. Retrieved 27 June 2016.