1985, ఫిబ్రవరి 2న జన్మించిన ఉపుల్ తరంగ శ్రీలంకకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు ఎడమచేతి బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్‌గా జట్టులో స్థిరపడ్డాడు. 2005లో సంభవించిన సునామీ వల్ల ఉపుల్ తరంగిలు, సామాగ్రి కొట్టుకొనిపోయాయి.

ఉపుల్ తరంగ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
వరుషవితన ఉపుల్ తరంగ
పుట్టిన తేదీ (1985-02-02) 1985 ఫిబ్రవరి 2 (వయసు 39)
బాలపితియ, శ్రీలంక
బ్యాటింగుఎడమ చేతి వాటం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు2005 డిసెంబరు 18 - భారత్ తో
చివరి టెస్టు2007 డిసెంబరు 18 - ఇంగ్లాండు తో
తొలి వన్‌డే2005 ఆగస్టు 2 - వెస్ట్ ఇండీస్ తో
చివరి వన్‌డే2013 జూలై 28 - దక్షిణాఫ్రికా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2000–01సింఘా స్పోర్ట్స్ క్లబ్
2003 నుండి-Nondescripts Cricket Club
2007 నుండిరుహునా క్రికెట్ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫస్ట్ క్లాస్ ఎ లిస్టు
మ్యాచ్‌లు 15 171 92 259
చేసిన పరుగులు 713 5,228 5,526 7,847
బ్యాటింగు సగటు 28.52 33.94 37.84 33.25
100లు/50లు 1/3 13/28 13/21 18/43
అత్యుత్తమ స్కోరు 165 174* 265* 174*
వేసిన బంతులు 18
వికెట్లు 0
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 0/4
క్యాచ్‌లు/స్టంపింగులు 11/– 33/– 64/1 65/2
మూలం: Cricinfo, 2013 ఆగస్టు 14

టెస్ట్ క్రికెట్ మార్చు

తరంగ 13 టెస్టులలో 29.86 సగటుతో 687 పరుగులు సాధించాడు. అందులో ఒక సెంచరీ, 3 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అతడి అత్యధిక స్కోరు 165 పరుగులు.

వన్డే క్రికెట్ మార్చు

ఉపుల్ తరంగ వన్డేలలో 65 మ్యాచ్‌లు ఆడి 32.17 సగటుతో 1995 పరుగులు సాధించాడు. అందులో 6 సెంచరీలు, 9 అర్థసెంచరీలు ఉన్నాయి. వన్డేలలో అతడి అత్యధిక స్కోరు 120 పరుగులు.

ప్రపంచ కప్ క్రికెట్ మార్చు

తరంగ 2007లో జరిగిన ప్రపంచ కప్ క్రికెట్‌లో శ్రీలంక క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.