ఎంటమీబా (లాటిన్ Entamoeba) ఏకకణజీవులలో ఒక ప్రజాతి. వీనిలోని కొన్ని పరాన్న జీవులు అమీబియాసిస్ (Amoebiasis) అనే వ్యాధిని కలుగజేస్తాయి.

ఎంటమీబా
Entamoeba histolytica trophozoite
శాస్త్రీయ వర్గీకరణ
Domain:
Phylum:
Class:
Genus:
ఎంటమీబా
జాతులు

E. coli
E. dispar
E. gingivalis
E. histolytica
E. invadens
E. moshkovskii
etc.

జాతులు మార్చు

ఎంటమీబా ప్రజాతిలో మానవులలో చాలా జాతులున్నాయి. వీనిలో ఎంటమీబా హిస్టోలైటికా (Entamoeba histolytica) ప్రధానమైనది. దీని మూలంగా అమీబిక్ డిసెంట్రీ లేదా అమీబియాసిస్ అనే వ్యాధి కలుగుతుంది. ఎంటమీబా జింజివాలిస్ (Entamoeba gingivalis) నోటిలో నివసిస్తుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=ఎంటమీబా&oldid=3876124" నుండి వెలికితీశారు