ఐ.ఎన్.ఎస్. విక్రాంత్

భారతీయ నావికా దళం మొదటి విమాన వాహక నౌక

ఐ.ఎన్.ఎస్. విక్రాంత్ (పూర్వపు పేరు HMS Hercules (R49))[1] భారత నౌకాదళానికి చెందిన ఒక మెజెస్టిక్ వర్గానికి చెందిన తేలికపాటి విమాన వాహక నౌక.

ఐ.ఎన్.ఎస్. విక్రాంత్.

నౌక నిర్మాణ కార్యక్రమాన్ని విక్కర్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ 1943 నవంబరు 12 టైన్ లో చేపట్టారు.[2] 1945 సెప్టెంబరు 22 లో నౌక జలప్రవేశం గావింపబడినది.

ఇవీ చూడండి మార్చు

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు