ఒరిపిడి పదార్థాలు

వస్తువులు రాపిడి లేదా ఒరిపిడి వలన కలిగిన ఆకారమునకు అరగదీయుట కాని, సానపెట్టుట గాని చేయు పదార్థములు ఒరిపిడి పదార్థములు. వీటిని ఆంగ్లంలో అబ్రేసివ్స్ (Abrasives) అంటారు.

Grit size ranging from 2 mm (the large grain) (about F 10 using FEPA standards) to about 40 micrometres (about F 240 or P 360).

ఈ శక్తి పదార్థపు గట్టితనము, పెళుసుతనము, వేడిని తట్టుకొనగల లక్షణములపై ఆధారపడివుంటుంది. పదార్థ గట్టితనం మోష్ పరిమాణంలో కొలుస్తారు. ఇక పెళుసుదనం పదార్థమ్లొ స్పటికముల సైజును బట్టి ఉంటుంది. రాపిడివల్ల వచ్చే వేడిని తట్టుకోగల శక్తిని కలిగివుండాలి.

ఒరిపిడి పదార్థాలు మార్చు

 
Assorted grinding wheels as examples of bonded abrasives.
 
A grinding wheel with a reservoir to hold water as a lubricant and coolant.
 
A German sandpaper showing its backing and FEPA grit size.
ప్రకృతిసిద్ధమైన ఒరిపిడి పదార్థాలు
కృత్రిమ ఒరిపిడి పదార్థాలు