కౌన్ బనేగా క్రోర్‌పతి

కౌన్ బనేగా క్రోర్‌పతి ఒక భారతీయ టెలివిజన్ కార్యక్రమము. ఇందులో పాల్గొనేవారికి కొన్ని ప్రశ్నలు సంధించి సరైన సమాధానాలు ఇచ్చిన వారికి భారీ నగదు బహుమతులు అందిస్తారు.ఇందులో పాల్గొనే వారు గరిస్ఠంగా 7 కోట్ల రూపాయలు వరకు గెలుచుకోవచ్చును.

కౌన్ బనేగా క్రోర్‌పతి
Inspired byWho Wants To Be A Millionaire
దర్శకత్వంArun Sheshkumar
[1]
సమర్పణఅమితాబ్ బచ్చన్ (1, 2, 4, 5, 6, 7, 8, 9)
షారుక్ ఖాన్ (3)
Composersకీత్ స్ట్రాచన్
మాధ్యూ స్ట్రాచన్
Ramon Covalo (seasons 4–11)
Sawan Dutta (seasons 5–11)
Ajay−Atul (season 11)
దేశంభారతదేశం
అసలు భాషహిందీ
సీజన్ల13 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య1010
ప్రొడక్షన్
నడుస్తున్న సమయం38–96 minutes
ప్రొడక్షన్ కంపెనీలు
డిస్ట్రిబ్యూటర్సోనీ పిక్చర్స్ టెలివిజన్ ఇంటర్నేషనల్[lower-alpha 3]
విడుదల
వాస్తవ నెట్‌వర్క్స్టార్ ప్లస్ (seasons 1–3)
Sony Entertainment Television (seasons 4–present)
చిత్రం ఫార్మాట్PAL (seasons 1–5)
HDTV 1080i (seasons 6–present)
వాస్తవ విడుదల2000 జూలై 3 (2000-07-03) –
Present
బాహ్య లంకెలు
Kaun Banega Crorepati

తెలుగు మార్చు

ఈ కార్యక్రమం మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా జూన్ మాసం నుండి ఆగస్టు వరకు ప్రసారం అయ్యింది.[2]

మూలాలు మార్చు

  1. "Mr. Amitabh Bachchan is KBC, says show director Arun Sheshkumar". The Hindu.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-04-21. Retrieved 2014-04-20.

బయటి లంకెలు మార్చు


ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/> ట్యాగు కనబడలేదు