గరికపాటి నరహరి శాస్త్రి

గరికపాటి నరహరి శాస్త్రి ఒక భారతీయ రసాయన శాస్త్రవేత్త. ఆయన రసాయన శాస్త్రంలో ఉస్మానియా విశ్వవిద్యాలయము నుంచి ఎమ్. ఎస్సి. చేసి, హైదరాబాదు విశ్వవిద్యాలయము నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నాడు. ప్రస్తుతం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజిలో పనిచేస్తున్నాడు.

గరికపాటి నరహరి శాస్త్రి
జననం1966
నివాసం భారతదేశం
జాతీయత భారతీయుడు
రంగములురసాయన శాస్త్రం
వృత్తిసంస్థలుఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజి
చదువుకున్న సంస్థలుఉస్మానియా విశ్వవిద్యాలయము
హైదరాబాదు విశ్వవిద్యాలయము
పరిశోధనా సలహాదారుడు(లు)ఈ.డి. జెమ్మిస్
ప్రసిద్ధికంప్యూటర్ ఎయిడెడ్ డ్రగ్ డిజైన్
ముఖ్యమైన పురస్కారాలుశాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం (2011),

2011 లో రసాయన శాస్త్రంలో ఆయనకు కృషికి ప్రతిష్టాత్మకమైన శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారాన్ని అందుకున్నారు.

పురస్కారాలు మార్చు

మూలాలు మార్చు

  1. http://www.indianexpress.com/news/organisms-objects-&-ocean-are-their-work/852772/2
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-04-25. Retrieved 2011-10-25.

ఇతర లింకులు మార్చు