గస్ లోగీ (Augustine Lawrence Logie) వెస్ట్‌ఇండీస్కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు, క్రికెట్ శిక్షకుడు. ఇతడు 1960, సెప్టెంబర్ 26న జన్మించాడు. వెస్టీండీస్ తరఫున 52 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 35.79 సగటుతో 2470 పరుగులు సాధించాడు. అందులో 2 సెంచరీలు, 16 అర్థ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ మ్యాచ్‌లో అతని అత్యధిక స్కోరు 130 పరుగులు. వన్డేలలో 158 మ్యాచ్‌లు ఆడి 28.95 సగటుతో 2809 పరుగులు సాధించాడు. అందులో ఒక సెంచరీ, 14 అర్థ సెంచరీలు ఉన్నాయి. వన్డేలలో అతని అత్యధిక స్కోరు 109 నాటౌట్ [1]. మూడు సార్లు 1983, 1987, 1992 లలో ప్రపంచ కప్‌ క్రికెట్‌లో ప్రాతినిధ్యం వహించాడు.

గస్ లోగీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అగస్టీన్ లారెన్స్ లోగీ
పుట్టిన తేదీ (1960-09-28) 1960 సెప్టెంబరు 28 (వయసు 63)
Sobo, ట్రినిడాడ్ అండ్ టొబాకో
బ్యాటింగుకుడి చేయి
బౌలింగుకుడి చేయి ఆఫ్ బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు1983 ఫిబ్రవరి 23 - ఇండియా తో
చివరి టెస్టు1991 25 జులై - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే1981 డిసెంబరు 19 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే1993 ఏప్రిల్ 3 - పాకిస్తాన్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1978–1992ట్రినిడాడ్ అండ్ టొబాకో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వండేలు ఫస్ట్‌క్లాస్ LA
మ్యాచ్‌లు 52 158 157 188
చేసిన పరుగులు 2,470 2,809 7,682 3,606
బ్యాటింగు సగటు 35.79 28.95 35.07 29.31
100లు/50లు 2/16 1/14 13/40 2/17
అత్యుత్తమ స్కోరు 130 109* 171 109*
వేసిన బంతులు 7 24 289 72
వికెట్లు 0 0 3 2
బౌలింగు సగటు 42.66 27.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 0/0 0/1 1/2 2/1
క్యాచ్‌లు/స్టంపింగులు 57/– 61/– 106/1 75/–
మూలం: Cricket Archive, 2010 అక్టోబరు 18
గస్ లోగీ

మూలాలు మార్చు

  1. http://content.cricinfo.com/westindies/content/player/52347.html
"https://te.wikipedia.org/w/index.php?title=గస్_లోగీ&oldid=3944048" నుండి వెలికితీశారు