గానమూర్తి రాగము కర్ణాటక సంగీతంలో 3వ మేళకర్త రాగము.[1]

Ganamurti scale with Shadjam at C

రాగ లక్షణాలు మార్చు

  • ఆరోహణ : స రి గ మ ప ధ ని స
S R₁ G₁ M₁ P D₁ N₃ [lower-alpha 1]
  • అవరోహణ : స ని ధ ప మ గ రి స
 N₃ D₁ P M₁ G₁ R₁ S[lower-alpha 2]

ఈ రాగం లోని స్వరాలు శుద్ధ రిషభం, శుద్ధ గంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ ధైవతం, కాకలి నిషాధం. ఇది 39 మేళకర్త ఝాలవరాళి రాగానికి శుద్ధ మధ్యమ సమానము.

ఉదాహరణలు మార్చు

చాలామంది వాగ్గేయకారులు గానమూర్తి రాగంలో కీర్తనల్ని రచించారు.

  • గానమూర్తే శ్రీ కృష్ణే - త్యాగరాజ స్వామి వారి కీర్తన కచేరీలలో ఎక్కువగా పాడబడుతుంది

జన్య రాగాలు మార్చు

గానమూర్తి రాగానికి కొన్ని జన్య రాగాలు ఉన్నవి.

మూలాలు మార్చు

  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్


ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/> ట్యాగు కనబడలేదు