గుజరాత్ గవర్నర్ల జాబితా

(గుజరాత్ గవర్నర్లు నుండి దారిమార్పు చెందింది)

గుజరాత్ రాష్ట్రం 1960లో ఏర్పడింది. అంతకు క్రితం అది బొంబాయి రాష్ట్రంలో భాగంగా ఉండేది. 1960 మే 1న బొంబాయి రాష్ట్రాన్ని విభజించి మహారాష్ట్ర, గుజరాత్ లను ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటుచేశారు. 1960 మే 1 నుండి గుజరాత్ రాష్ట్ర గవర్నర్లుగా పనిచేసిన వారు:

Governor Gujarat
Incumbent
Acharya Devvrat

since 21 July 2019
విధంHis Excellency
అధికారిక నివాసంRaj Bhavan; Gandhinagar
నియామకంPresident of India
కాల వ్యవధిFive Years
ప్రారంభ హోల్డర్Mehdi Nawaz Jung
నిర్మాణం1 మే 1960; 63 సంవత్సరాల క్రితం (1960-05-01)
వెబ్‌సైటుhttps://rajbhavan.gujarat.gov.in
క్రమ సంఖ్య గవర్నరు నుంచి వరకు
1 మెహదీ నవాజ్ జంగ్ మే 1, 1960 ఆగష్టు 1, 1965
2 నిత్యానంద్ కనుంగో ఆగష్టు 1, 1965 డిసెంబర్ 7, 1967
3 పి.ఎన్.భగవతి డిసెంబర్ 7, 1967 డిసెంబర్ 26,1967
4 శ్రీమన్నారాయణ డిసెంబర్ 26, 1967 మార్చి 17, 1973
5 పి.ఎన్.భగవతి మార్చి 17, 1967 ఏప్రిల్ 4, 1973
6 కె.కె.విశ్వనాథం ఏప్రిల్ 4, 1973 ఆగష్టు 14, 1978
7 శారదా ముఖర్జీ ఆగష్టు 14, 1978 ఆగష్టు 6, 1983
8 కె.ఎం.చాంది ఆగష్టు 6, 1983 ఏప్రిల్ 26, 1984
9 బ్రజ్ కుమార్ నెహ్రూ ఏప్రిల్ 26, 1984 ఫిబ్రవరి 26, 1986
10 ఆర్.కె.త్రివేది ఫిబ్రవరి 26, 1986 మే 2, 1990
11 మహిపాల్ శాస్త్రి మే 2, 1990 డిసెంబర్ 21, 1990
12 సరూప్ సింగ్ డిసెంబర్ 21, 1990 జూలై 1, 1995
13 నరేష్ చంద్ర జూలై 1, 1995 మార్చి 1, 1996
14 కృష్ణపాల్ సింగ్ మార్చి 1, 1996 ఏప్రిల్ 25, 1998
15 అన్షుమన్ సింగ్ ఏప్రిల్ 25, 1998 జనవరి 16, 1999
16 కె.జి.బాలకృష్ణన్ జనవరి 16, 1999 మార్చి 18, 1999
17 సుందర్ సింగ్ భండారి మార్చి 18, 1999 మే 7, 2003
18 కైలాశపతి మిశ్రా మే 7, 2003 జూలై 2, 2004
19 బలరాం జక్కర్ జూలై 2, 2004 జూలై 24, 2004
20 నావల్ కిశోర్ శర్మ జూలై 24, 2004 ప్రస్తుతం వరకు

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు