చంద్రపూర్ లోక్‌సభ నియోజకవర్గం

(చంద్రాపూర్ లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

చంద్రాపూర్ లోక్‌సభ నియోజకవర్గం (Chandrapur Lok Sabha constituency) మహారాష్ట్రలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం చంద్రాపూర్, యావత్మల్ జిల్లాలలో విస్తరించియుంది.

చంద్రాపూర్ లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంమహారాష్ట్ర మార్చు
అక్షాంశ రేఖాంశాలు20°0′0″N 79°18′0″E మార్చు
పటం

అసెంబ్లీ సెగ్మెంట్లు మార్చు

ఎన్నికైన సభ్యులు మార్చు

 
హంసరాజ్ అహిర్, పార్లమెంటు సభ్యుడు

2009 ఎన్నికలు మార్చు

2009 లోక్‌సభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి హంసరాజ్ ఆహిర్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నరేష్ కుమార్ పుగ్లియాపై 32,495 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. హంసరాజ్ కు 3,01,467 ఓట్లు రాగా, పుగ్లియాకు 2,68,972 ఓట్లు లభించాయి.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు