జలవిద్యుత్

జలవిద్యుత్

జలవిద్యుత్ (Hydroelectricity - హైడ్రోఎలక్ట్రిసిటీ) అనగా జలశక్తి ఉపయోగించి ఉత్పత్తి చేసే విద్యుత్. జలవిద్యుత్ పడుతున్న నీటి నుంచి, ప్రవహిస్తున్న నీటి నుంచి పొందే విద్యుత్. ఈ విద్యుచ్చక్తిని నియంత్రించి ఉపయోగకరమైన ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.

మెన్డోజా, ఆర్జెంటినా లో "లాస్ నిహ్యులెస్ విద్యుత్ కేంద్రం" వద్ద టర్బైన్‌ల వరుస
ఒక సంప్రదాయ జలవిద్యుత్ ఆనకట్ట యొక్క క్రాస్ విభాగపు నమూనా
ఒక సాధారణ టర్బైన్, జెనరేటర్ యొక్క నమూనా

ప్రవహిస్తున్న నీటి యొక్క చలన శక్తి టర్బైన్ యొక్క బ్లేడ్లలను లేదా ప్రొపెలర్లను తిప్పుతుంది (అధిక సంభావ్యత నుండి తక్కువ సంభావ్యతకు కదిలిస్తాయి), ఇవి ఇరుసును తిప్పుతాయి. ఈ ఇరుసు ఒక కాయిల్ ను కలిగి ఉంటుంది, ఈ కాయిల్ అయస్కాంతాల మధ్య ఉంటుంది. కాయిల్స్ అయస్కాంత రంగంలో తిరుగుతున్నప్పుడు, కాయిల్ ప్రేరేపించబడి తద్వారా అయస్కాంత ప్రవాహం (ఫ్లక్స్) లో మార్పు వస్తుంది. అందువల్ల, ప్రవహించే నీటి చలన శక్తి విద్యుత్ శక్తిగా మార్చబడుతుంది.

ఇవి కూడా చూడండి మార్చు