జ్యోతిస్వరూపిణి రాగం

జ్యోతిస్వరూపిణి రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 68వ మేళకర్త రాగము.[1][2] ఇది 32వ మేళకార్త రాగం రాగవర్ధిని రాగం ప్రతిమధ్యంతో సమానంగా ఉంటుంది. [3] ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "జ్యోతిరాగం" లేదా "జోటి"[3][4] లేదా జ్యోతి[5] అని పిలుస్తారు.

Jyoti swarupini
ఆరోహణS R₃ G₃ M₂ P D₁ N₂ 
అవరోహణ N₂ D₁ P M₂ G₃ R₃ S

రాగ లక్షణాలు మార్చు

 
"జ్యోతిస్వరూపిణి" scale with Shadjam at C

ఆరోహణ: స రి గ మ ప ధ ని స
(S R3 G3 M2 P D1 N2 S)
అవరోహణ: స ని ధ ప మ గ రి స
(S N2 D1 P M2 G3 R3 S)

ఈ రాగంలో వినిపించే స్వరాలు : షట్‍శృతి రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ ధైవతం, కైశికి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 32వ మేళకర్త రాగమైన రాగవర్ధిని రాగము నకు ప్రతి మధ్యమ సమానం.

రచనలు మార్చు

  • శ్రీ గాయత్రీ భక్త దురిత - బాలమురళికృష్ణ
  • గానామృతపానం - కోటేశ్వర అయ్యరు
  • జ్యోతిస్వరూపిణి - పెరియస్వామి
  • ఆనందమయమనవె - వెంకటరమణ భాగవతార్
  • ఆదినీపై

మూలాలు మార్చు

  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
  2. Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
  3. 3.0 3.1 Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications
  4. Raganidhi by P. Subba Rao, Pub. 1964, The Music Academy of Madras
  5. Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai

బాహ్య లంకెలు మార్చు

  • "68 | Jyotiswarupini | Aditya Chakra | Melakarta Ragas | Listen Learn Sing | Classical | Srikanth - YouTube". www.youtube.com. Retrieved 2020-07-30.
  • "GANAMUDA PAANAM - JYOTHI SWAROOPINI RAGAM - MISRA CHAPU THALAM - SRI KOTEESWARA IYER SONG - KALAKKAD - YouTube". www.youtube.com. Retrieved 2020-07-30.