తెల్లబూరుగ పత్తి ఉత్పత్తిచేసే ఒక పెద్ద వృక్షం. ఇది మాల్వేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం సీబా పెంటాండ్రా (Ceiba pentandra) సీబా పెంటాండ్రా మాల్వేసీ కుటుంబానికి చెందిన ఉష్ణమండలపు చెట్టు. ఇదివరకు దీన్ని బాంబకేసీ కుటుంబంలో చేర్చేవారు. తెల్లబూరుగ చెట్టు మెక్సికో, మధ్య అమెరికా, కరిబ్బియన్, ఉత్తర దక్షిణ అమెరికా దేశాలకు స్థానికమైనది. సీబా పెంటాండ్రా రకం గ్వినెన్సిస్ అనే ఒక్క రకం ఆఫ్రికా ఖండపు పశ్చిమ భాగంలోని ఉష్ణమండలంలో కనిపిస్తుంది. ఆంగ్లంలో ఈ చెట్టునూ, కాయల నుండి వచ్చే దూదిని కూడా కాపోక్ (Kapok) అని విరివిగా వ్యవహరిస్తారు. ఈ చెట్టునే జావా కాటన్, జావా కాపోక్, సిల్క్ కాటన్, సీబా అని కూడా వ్యవహరిస్తారు.

తెల్లబూరుగ
హొనలులూ, హవాయిలో నాటిన తెల్లబూరుగ చెట్టు
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
C. pentandra
Binomial name
Ceiba pentandra
లోపల నూలు ఉన్న తెల్ల బూరగ కాయ
కలకత్తాలోని తెల్ల బూరగ చెట్టు పుష్పాలు

చిత్రమాలిక మార్చు

ఇవి కూడా చూడండి మార్చు

వెలుపలి లింకులు మార్చు