దిష్టిబొమ్మను ఆంగ్లంలో స్కేర్ క్రో అంటారు. స్కేర్ అంటే బెదిరించడం, క్రో అంటే కాకి. దీనిని బట్టి కాకులను బెదరగొట్టడానికి తయారు చేసుకున్న బొమ్మను స్కేర్క్రో లేక దిష్టిబొమ్మ అంటారు. ముఖ్యంగా దిష్టిబొమ్మ మోసగించడానికి తయారు చేసుకున్న ఒక డెకాయ్. సాంప్రదాయకంగా ఇది మానవుని రూపం కలిగిన మనిషి బొమ్మ వలె ఉంటుంది.

పొగాకు తోటలో ఏర్పాటు చేసిన దిష్టిబొమ్మల జంట
జపాన్లోని వరి పంటలో ఉంచిన దిష్టిబొమ్మలు
ఇంటి ముందు వుంచే దిష్టిబొమ్మ

దిష్టి బొమ్మల్లో రకాలు, తయారీ మార్చు

ఈ బొమ్మలను కర్ర, వరిచెత్త వంటి వాటితో తయారు చేసి పాత బట్టలను తొడుగుతారు. ఈ విధంగా తయారు చేసుకున్న దిష్టిబొమ్మను రైతులు పొలాలలో కాకి, పిచ్చుక వంటి పక్షుల నుంచి పంటను రక్షించుకునేందుకు ఉంచుతారు. ఈ దిష్టిబొమ్మను చూసిన పక్షులు నిరుత్సాహానికి గురై కలవరం చెంది ఇక్కడ మనిషి కాపలా ఉన్నాడనే భయంతో పంట జోలికి రావు. ముఖ్యంగా రైతులు పంట పొట్ట దశకు వచ్చే సమయంలో ఈ దిష్టిబొమ్మలను ఏర్పాటు చేస్తారు.

ఉపయోగాలు మార్చు

ఇవి కూడా చూడండి మార్చు

శీత కుండ

బయటి లింకులు మార్చు