ది ఫాక్స్ ఎండ్ ది హౌండ్

1981లో వాల్ట్ డిస్నీ ప్రొడక్షన్సు చేత ది ఫాక్స్ ఎండ్ ది హౌండ్ చిత్రం నిర్మించబడినది. ఇది ఒక యానిమేషన్ చిత్రం. ఒక నక్క, ఒక వేట కుక్క, వాటి మధ్య ఉన్న అసాధారణ స్నేహమును ఆధారంగా చేసుకొని రాయబడిన ది ఫాక్స్ ఎండ్ ది హౌండ్ అనే నవల ఈ చిత్రానికి ఆధారం.

ది ఫాక్స్ ఎండ్ ది హౌండ్

అసలు థియేటర్ విడుదల పోస్టర్
దర్శకత్వం టెడ్ బెర్మాన్
రిచర్డ్ రిచ్
ఆర్ట్ స్టీవెన్స్
నిర్మాత రాన్ మిల్లర్
ఆర్ట్ స్టీవెన్స్
వుల్ఫ్‌గాంగ్ రీతర్‌మాన్
స్క్రీన్ ప్లే టెడ్ బెర్మాన్
లారీ క్లెమన్స్
తారాగణం మికీ రూనీ
కుర్ట్ రసెల్
పెర్ల్ బెయిలీ
శాండీ డంకన్
పాట్ బుట్ట్రం
జాక్ అల్బెర్త్సన్
జేఅనేట్టే నోలన్
డిక్ బకాల్యాన్
పాల్ విన్చేల్
సంగీతం బడ్డీ బేకర్
కూర్పు జేమ్స్ కోఫోర్డ్
జేమ్స్ మెల్టన్
స్టుడియో వాల్ట్ డిస్నీ ప్రొడక్షన్సు
డిస్ట్రిబ్యూటరు బ్యూనా విస్టా డిస్ట్రిబ్యూషన్
విడుదలైన తేదీలు 1981 జూలై 10 (1981-07-10)
నిడివి 83 నిముషాలు
దేశము అమెరికా
భాష ఆంగ్లం
బడ్జెట్ $12 మిలియన్[1]
మొత్తం వ్యయం $63,456,988[2]
Followed by ది ఫాక్స్ ఎండ్ ది హౌండ్ 2వ భాగం (2006)

మూలాలు మార్చు

  1. Ansen, David (July 13, 1981). "Forest Friendship". Newsweek: 81.
  2. "The Fox and the Hound (1981)". Box Office Mojo. Retrieved 2008-09-20.

బయటి లింకులు మార్చు