దుంపలు ఒక విధమైన మొక్కలలోని కాండం లేదా వేరు రూపాంతరము. వీనిని ఆహార పదార్ధాలుగా ఉపయోగిస్తారు.

దుంపలు

బంగాళాదుంప, కారట్, చిలగడ, పెండలము, చేమ, బీటుదుంప, ముల్లంగి మొదలైనవి వీనికి ఉదాహరణ.

"https://te.wikipedia.org/w/index.php?title=దుంప&oldid=3255114" నుండి వెలికితీశారు