ధాతువర్ధిని రాగం

ధాతువర్ధిని రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం.ఇది కర్ణాటక సంగీతం లోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 69వ మేళకర్త రాగము.[1] ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "ధౌత పంచమం" అని అంటారు. [2]

Dhatuvardhani
ఆరోహణS R₃ G₃ M₂ P D₁ N₃ 
అవరోహణ N₃ D₁ P M₂ G₃ R₃ S

రాగ లక్షణాలు మార్చు

 
"ధాతువర్ధిని" scale with Shadjam at C

ఆరోహణ: స రి గ మ ప ధ ని స
(S R3 G3 M2 P D1 N3 S)
అవరోహణ:స ని ధ ప మ గ రి స
(S N3 D1 P M2 G3 R3 S)

ఈ రాగంలో వినిపించే స్వరాలు : షట్‍శృతి రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ ధైవతం, కాకలి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 33 వ మేళకర్త రాగమైన గాంగేయభూషిణి రాగము నకు ప్రతి మధ్యమ సమానం.

రచనలు మార్చు

మూలాలు మార్చు

  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
  2. Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai

బాహ్య లంకెలు మార్చు

  • "RAGA Dhatuvardhini..!Jewels Of Ragas | Shertalai R.Sivakumar | Episode 28 | Thyagayya Tv | TCT - YouTube". www.youtube.com. Retrieved 2020-07-30.