నల్ల జీడి జీడి మామిడి (అనకార్డియేసి) కుటుంబానికి చెందిన మొక్క. ఇది భారతదేశానికి చెందినది.[1][2] దీనిని చాకలివారు బట్టలమీద చెరిగిపోని గుర్తు పెట్టడానికి ఉపయోగిస్తారు.

నల్ల జీడి
'Semecarpus anacardium
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
సెమీకార్పస్
Species:
S. anacardium
Binomial name
'సెమీకార్పస్ అనకార్డియమ్

వ్యుత్పత్తి మార్చు

దీనిని హిందీలో భల్లాటక్ (bhallatak; హిందీ: भल्लातक) అని పిలుస్తారు. పాశ్చాత్యులు మార్కింగ్ నట్ ("marking nut") అనేవారు. దీనిని కన్నడంలో ker beeja అని, మరాఠీ లో bibba అని పిలుస్తారు.

 
Nuts of S. anacardium

మూలాలు మార్చు

చదవండి మార్చు

 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=నల్ల_జీడి&oldid=2805965" నుండి వెలికితీశారు