పోర్టోరీకో స్వతంత్ర పార్టీ

పోర్టోరీకో స్వతంత్ర పార్టీ (Puerto Rican Independence Party) (స్పానిష్: Partido Independentista Puertorriqueño) పోర్టోరికోకు చెందిన ఒక రాజకీయపార్టీ. ఈ పార్టీ అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి దేశానికి స్వాతంత్ర్యము సాధించేందుకు కృషి చేస్తున్నది. ఇది పోర్టోరికోలోని ప్రధాన రాజకీయ పార్టీలలో ఒకటి, అన్ని నమోదైన పార్టీలలో కెళ్ళా రెండవ అత్యంత పాత పార్టీ. ఈ పార్టీ 1946 అక్టోబర్ 20వ సంవత్సరంలో గిల్‌బెర్టో కన్‌సెప్షియన్ డి గ్రాసియా ద్వారా స్థాపించబడింది.

  • www.independencia.net/ingles/welcome.html
Partido Independentista Puertorriqueño
పోర్టోరీకో స్వతంత్ర పార్టీ
PIP logo.
Leader ర్యూబెన్ బెర్రియోస్ మార్టినెజ్
Founded అక్టోబర్, 1946
Headquarters శాన్ హువాన్, పోర్టోరికో
Official ideology/
political position
National Liberation Movement, Social liberalism, సామాజిక ప్రజాస్వామ్యము, పాన్ లాటిన్ అమెరికనిజం
International affiliation సోషలిస్ట్ ఇంటర్నేషనల్ (ఎస్.ఐ)
Official colour(s) ఆకుపచ్చు & తెలుపు