బాబు (1975 సినిమా)

1975 తెలుగు సినిమా

బాబు చిత్రం 1975 మే 2 న దర్శకుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వం లో, శోభన్ బాబు , వాణిశ్రీ , లక్ష్మీ, నటించిన తెలుగు కుటుంబ కథా చిత్రం. ఈ చిత్రానికి సంగీతం కొమ్మినేని చక్రవర్తి అందించారు.

బాబు
(1975 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
నిర్మాణం ఎ.ఎల్.కుమార్
కథ కె.ఎస్.ప్రకాశరావు
తారాగణం శోభన్ బాబు ,
వాణిశ్రీ,
లక్ష్మి
సంగీతం కె. చక్రవర్తి
సంభాషణలు ఆచార్య ఆత్రేయ
ఛాయాగ్రహణం విన్సెంట్
నిర్మాణ సంస్థ మారుతి ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

పాటలు మార్చు

  • అయ్యబాబోయ్ అదిరిపోయింది - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  • ఎన్నెన్ని వంపులు ఎన్నెన్ని సొంపులు నాకున్నవేమో రెండే కన్నులు - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల , రచన: ఆత్రేయ
  • ఒక జంట కలిసిన తరుణాన జేగంట మ్రోగెను గుడిలోన - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  • ఓయమ్మో ఎంతలేసి సిగ్గొచ్చింది, సిగ్గొచ్చి మొగమెంత ముద్దొచ్చింది - రచన: ఆత్రేయ - గానం: పి.సుశీల
  • నా స్నేహం పండి ప్రేమై నిండి చెలియా రావేలా - రచన: ఆత్రేయ - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం