భారతీయ శాస్త్రీయ నృత్యం

భారతీయ శాస్త్రీయ నృత్యం (ఆంగ్లం : Indian classical dance), భరతముని యొక్క నాట్యశాస్త్రము ప్రకారం గల భారతీయ నాట్య రీతులు.

భారతీయ నృత్య కళాకారిణి

భారత్ కు చెందిన సంగీత నాటక అకాడమీ చే గుర్తింపబడిన భారతీయ శాస్త్రీయ నాట్యరీతులు గూడానూ.

  1. భరతనాట్యం - తమిళనాడు
  2. ఒడిస్సీ - ఒడిషా
  3. కూచిపూడి నాట్యం - ఆంధ్రారాష్ట్రం
  4. మణిపురి - మణిపూర్
  5. మోహినీ అట్టం - కేరళ
  6. సత్త్రియ నృత్యం - అస్సాం
  7. కథాకళి - కేరళ
  8. కథక్ - ఉత్తర భారతం (ఎక్కువగా ఈ కళ ఉత్తరప్రదేశ్లో ప్రదర్శింపబడుతోంది).

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  • Ambrose, Kay (1984). Classical Dances and Costumes of India. Palgrave Macmillan.
  • Andhra Natyam. Andhra Pradesh Government. Archived from the original on 2007-09-30. Retrieved 2008-01-29.

బయటి లింకులు మార్చు

  • -- over 250 links to Classical Indian Dance resources