మల్ల యుద్ధం లేదా కుస్తీ[1] (wrestling) అనేది ఒక ప్రాచీనమైన ఆట. ఈ ఆటలో క్రీడాకారులిరువురూ ఒకరినొకరు బలంగా ఒడిసి పట్టుకుంటూ ప్రత్యర్థి మీద ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని ప్రయత్నిస్తారు. ప్రస్తుతం మల్లయుద్ధాల్లో ప్రత్యేకమైన నియమావళితో అనేక రీతులు ప్రాచుర్యంలో ఉన్నాయి. మల్లయుద్ధంలో వివిధమైన రకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి అవి:

  • హనుమంతి
  • జంబువంతి
  • జరాసంధి
  • భీమసేని
ప్రాచీన గ్రీకు మల్లయోధులు (శిల్పం).
జర్మనీకి చెందిన మల్లయోధులు.

చరిత్ర మార్చు

మహాభారతంలో భీముడికి, జరాసంధుడికీ మధ్య జరిగిన మల్ల యుద్ధం ప్రముఖంగా ప్రస్తావించబడి ఉంది.

మల్లయుద్ధం అత్యంత శ్రమతో కూడుకున్నది కాబట్టి ఇందులో పాల్గొనే వారు సరైన పోషక పదార్థాలను తగు మోతాదులో తీసుకోవాలి లేదంటే ఇది ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీస్తుంది. [2]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Watch Wrestling". Archived from the original on 2017-01-17. Retrieved 2017-01-20.
  2. Hemmelgran, Melinda. "Nutrient Needs of Young Athletes." The Elementary School Journal: Sports and Physical Education 91 (1991): 445-56.