రైనోస్పొరిడియం (Rhinosporidium) ఒక రకమైన వ్యాధి కారకమైన జీవి. ఇవి ప్రొటిస్టా సామ్రాజ్యానికి చెందిన జీవుల ప్రజాతి. దీని మూలంగా రైనోస్పొరిడియోసిస్ (Rhinosporidiosis) అనే వ్యాధి కలుగుతుంది. ఇది మానవులకు, గుర్రాలు, కుక్కలు, పశువులకు, పక్షులకు కూడా కనిపిస్తుంది.[1] ఇది ఎక్కువగా ఉష్ణదేశాలైన భారతదేశం, శ్రీలంక లలో చూస్తాము.[1][2]

రైనోస్పొరిడియం
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Genus:
రైనోస్పొరిడియం
Species:
R. seeberi
Binomial name
రైనోస్పొరిడియం సీబెరి

దీనిని 1900 సంవత్సరంలో సీబర్ (Seeber) మొదటిసారిగా గుర్తించాడు.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Alexis Berrocal and Alfonso López (2007), "Nasal rhinosporidiosis in a mule", Can Vet J., 48 (3): 305–306, PMC 1800950, PMID 17436910
  2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; morelli అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు