వృక్క ధమనులు (ఆంగ్లం: Renal arteries) ముత్రపిండాలకు మంచి రక్తాన్ని సరఫరా చేసే ధమనులు.

వృక్క ధమని
ఎరుపు రంగులోని వృక్క ధమనులు
1. Renal pyramid
2. Efferent artery
3. వృక్క ధమని
4. వృక్క సిర
5. Renal hilum
6. Renal pelvis
7. మూత్రనాళం
8. Minor calyx
9. Renal capsule
10. Inferior renal capsule
11. Superior renal capsule
12. Afferent vein
13. Nephron
14. Minor calyx
15. Major calyx
16. Renal papilla
17. Renal column
గ్రే'స్ subject #254 1225
ధమని Superior vesical artery, Vaginal artery
Precursor Ureteric bud
MeSH Ureter
Dorlands/Elsevier u_03/12838140

వ్యాధులు మార్చు

వృక్క ధమనులలో అడ్డంకి మూలంగా వాటిలోని రక్తప్రవాహం పాక్షికంగా గాని పూర్తిగా గాని ఆగిపోయి తద్వారా అధిక రక్తపోటు (Hypertension) కలుగుతుంది. ఇది రక్తనాళాలలో కొవ్వు చేరడం (Atherosclerosis) మూలంగా సంభవిస్తుంది.

గ్యాలరీ మార్చు

మూలాలు మార్చు