సతారా లోక్‌సభ నియోజకవర్గం

(సతారా లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

సతారా లోక్‌సభ నియోజకవర్గం (Satara Lok Sabha constituency) మహారాష్ట్రలోని 48 నియోజకవర్గాలలో ఒకటి. ఇప్పటివరకు జరిగిన 13 లోక్‌సభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ 8 సార్లు విజయం సాధించింది.

సతారా లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంమహారాష్ట్ర మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°42′0″N 74°0′0″E మార్చు
పటం

నియోజకవర్గంలోని సెగ్మెంట్లు మార్చు

విజయం సాధించిన అభ్యర్థులు మార్చు

  • 1962: కిషన్ వీర్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1967: యశ్వంత్‌రావ్ చవాన్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1971: యశ్వంత్‌రావ్ చవాన్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1977: యశ్వంత్‌రావ్ చవాన్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1980: యశ్వంత్‌రావ్ చవాన్ (కాంగ్రెస్ ఎస్)
  • 1984: ప్రతాప్‌రావ్ భోంస్లే (కాంగ్రెస్ పార్టీ)
  • 1989: ప్రతాప్‌రావ్ భోంస్లే (కాంగ్రెస్ పార్టీ)
  • 1991: ప్రతాప్‌రావ్ భోంస్లే (కాంగ్రెస్ పార్టీ)
  • 1996: హిందూరావ్ నాయక్ నింబాల్కర్ (శివసేన)
  • 1998: అభయ్‌సిన్హ్ భోంస్లే (కాంగ్రెస్ పార్టీ)
  • 1999: లక్ష్మణ్‌రావ్ పాటిల్ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ)
  • 2004: లక్ష్మణ్‌రావ్ పాటిల్ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ)
  • 2009: ఛత్రపతి ఉదయన్రజే భోంస్లే (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ)

2009 ఎన్నికలు మార్చు

2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఛత్రపతి ఉదయన్రజె భోంస్లే తన సమీప ప్రత్యర్థి శివసేనకు చెందిన పురుషోత్తం జాదవ్‌పై 2,97,515 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు