సీసా

ద్రవాలు కంటైనర్

సీసాను ఆంగ్లంలో బాటిల్ అంటారు. సీసాను ద్రవ, వాయు, ఘన పదార్ధములను ముఖ్యంగా ద్రవ పదార్ధాలను భద్ర పరచేందుకు ఉపయోగిస్తారు. భద్రపరచేందుకు వీలున్న చేతితో పట్టుకునేందుకు వీలుగా బాడీ వెడల్పుగా మూతి సన్నగా మెడ మరింత సన్నగా ఉన్న కంటైనర్ ను సీసా అంటారు. జార్ లేక జగ్ లేక కూజా బాటిల్ కి దగ్గర సంబంధం కలిగి ఉన్నప్పటికి మూతి భాగం పెద్దదిగా లేదా తెరిచి ఉంటుంది.

Composite body, painted, and glazed bottle. Dated 16th century. From Iran. New York Metropolitan Museum of Art.

ఇవి కూడా చూడండి మార్చు

బయటి లింకులు మార్చు

 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=సీసా&oldid=3031420" నుండి వెలికితీశారు