సునీల్ మిత్తల్

(సునీల్‌ మిత్తల్‌ నుండి దారిమార్పు చెందింది)


సునీల్‌ మిట్టల్‌ భారతదేశములో చిన్న వయసులోనే మొదటి మొబైల్‌ ఫోన్ సంస్థను[1] ప్రారంభించి, దిగ్విజయంగా మొదటిస్థానంలో నిలిపిన ఈయన చరిత్ర ఎంతో స్ఫూర్తి దాయకం.ఈయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారముతో సత్కరించింది.ఈయన దేశ టెలికామ్‌ రంగంలోనే విప్లవానికి నాంది పలికారు. ఆయన నెలకొల్పిన బ్రాండ్‌ ఎయిర్‌టెల్ జూన్,2008 నాటికి 6.5 కోట్ల ఖాతాదారులతో[1] దేశ మొబైల్‌ సామ్రాజ్యాన్ని ఏలుతోంది.

సునీల్‌ మిత్తల్
జననం (1957-10-23) 1957 అక్టోబరు 23 (వయసు 66)
భారతదేశం లూథియానా (India)
వృత్తిచైర్మెన్, భారతీ గ్రూపు,సత్యభారతి స్కూల్స్‌
Net worthIncreaseUS$11.8 billion (2008)
మతంహిందూ
భార్య / భర్తనైనా
పిల్లలుముగ్గురు
తండ్రిసత్యపాల్‌ మిత్తల్
వెబ్‌సైటు
www.airtel.in


బాల్యం మార్చు

పుట్టింది లూధియానాలో. అక్కడే ప్రాథమిక విద్యనభ్యసించారు. ఉన్నత పాఠశాల‌ చదువు ముస్సోరిలో. మెట్రిక్‌ పూర్తయ్యాక మళ్లీ లూథియానా వచ్చి కాలేజీలో చేరారు. ఆర్థికశాస్త్రం, రాజకీయశాస్త్రం ఐచ్ఛికాంశాలుగా 1976లో బీఏ పూర్తి చేశారు.

వ్యక్తిత్వం మార్చు

కుటుంబం మార్చు

వ్యాపార ప్రస్థానం మార్చు

 
దావోస్ ప్రపంచ ఆర్థిక ఫోరమ్ సభలో సునీల్ మిత్తల్ (ఎడమ ప్రక్క)

ఎయిర్ టెల్ గురించి మార్చు

నం

ఇతర వ్యాపారాలు మార్చు

సామాజిక సేవ మార్చు

భవిషత్ ప్రణాళికలు మార్చు

ప్రచురణలు మార్చు

పుస్తకాలు మార్చు

ఉపన్యాసాలు మార్చు

వీడియోలు మార్చు

పురస్కారాలు మార్చు

విశేషాలు మార్చు

ఇవికూడా చూడండి మార్చు

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 ఈనాడు దిన పత్రిక(Dated:13-07-2008):అధికారిక వెబ్సైటు నుండిలార్డ్ అఫ్ ది రింగ్స్ Archived 2008-07-16 at the Wayback Machine వార్తా కథనం జులై 14, 2008న సేకరించబడినది.