1854 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1851 1852 1853 - 1854 - 1855 1856 1857
దశాబ్దాలు: 1830లు 1840లు - 1850లు - 1860లు 1870లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం

సంఘటనలు మార్చు

  • మార్చి: డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ అనే సిద్ధాంతం ప్రకారం ఈస్టిండియా కంపెనీ ఝాన్సీ రాజ్యాన్ని తన రాజ్యంలో కలిపేసుకుంది.
  • మార్చి 28 – ఫ్రాన్స్ రష్యాపై యుద్ధం ప్రకటించింది
  • జూలై 7 – కొవాస్జీ నానాభాయ్ దావర్, భారతదేశపు మొట్టమొదటి ది బాంబే స్పిన్నింగ్ అండ్ వీవింగ్ కంపెనీని స్థాపించారు.
  • జూలై 19 – భారత విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు చెయ్యాలని చెబుతూ చార్లెస్ వుడ్ డల్హౌసీకి లేఖ రాసాడు.[1]
  • తేదీ తెలియదు - వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, తెలుగు వారి తొలి తరం పుస్తక ప్రచురణ సంస్థ, పంపిణీదారులు.

జననాలు మార్చు

 
ఆస్కార్ వైల్డ్

మరణాలు మార్చు

పురస్కారాలు మార్చు

మూలాలు మార్చు

  1. "Introduction to Wood Despatch of 1854". Krishna Kanta Handiqui State Open University. 2011. Archived from the original on 2014-10-18. Retrieved 2014-10-09.
"https://te.wikipedia.org/w/index.php?title=1854&oldid=3924660" నుండి వెలికితీశారు