26/11 ఇండియాపై దాడి

26/11 ఇండియాపై దాడి మార్చి 1 న విడుదలైన తెలుగు చిత్రం. ముంబైలో 2008 లో జరిగిన పేలుళ్ళకు ఇది దృశ్యకావ్యం. ప్రముఖ భారతీయ దర్శకుడు రాంగోపాల్ వర్మ రచించి దర్శకత్వం వహించిని బహుభాషా చిత్రమిది. ఈ చిత్రంలో అజ్మల్ కసబ్ పాత్రను సంజీవ్ జైస్వాల్ అనే కొత్త నటుడు చేయగా ప్రముఖ నటుడు నానా పటేకర్ ఒక ముఖ్య పాత్రలో కానిపించారు[7].ఈ చిత్రానికి ఉదయ్ సింగ్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. 2012 నవంబరు 23 న 7 నిమిషాల నిడివి గల ఈ చిత్ర ప్రచార చిత్రాన్ని అంతర్జాలంలో విడుదల చేసారు.[8][9]
ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 2013 మార్చి 1 న విడుదల చేసారు.[10][11] విమర్శకుల నుండి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా అసిస్టెంట్ కమీషనర్ ఎన్.అర్.మహలే కథనం, కథ పత్రాలు తీవ్రవాదానికి వ్యతిరేకంగా కసబ్ తో జరిగిన సంభాషణలను రామ్ గోపాల్ వర్మ తెర మెద చూపించిన విధానం విమర్శకులను అక్కట్టుకుంది.[12][13][14][15] సెన్సారు బోర్డు పెద్దలకు మాత్రమే (A) సర్టిఫికేట్ ఇచ్చింది[16][17] బెర్లిన్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు[18][19] ఈ చిత్రాన్ని ఒక ఉదాహరణగా కేంద్ర ప్రభుత్వ ఫిల్మ్స్ డివిజన్ అఫ్ ఇండియా (చిత్ర విభాగం) లో ఉంచారు.[20][21][22]

26/11 ఇండియాపై దాడి
దర్శకత్వంరాంగోపాల్ వర్మ[1]
రచనరాంగోపాల్ వర్మ
రోమెల్ రోడ్రిగ్స్[2]
నిర్మాతపరాగ్ సంఘ్వీ[3]
తారాగణంనానాపటేకర్
సంజీవ్ జైస్వాల్[4]
నిర్మాణ
సంస్థ
అలుంబ్రా ఇంటర్నేషనల్
పంపిణీదార్లుఈరోస్ ఇంటర్నేషనల్
విడుదల తేదీs
2013 ఫిబ్రవరి (2013-02)(బెర్లిన్)
1 మార్చి 2013
సినిమా నిడివి
116 నిమిషాలు[5]
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్30 crore (US$3.8 million)[6]

నటవర్గం మార్చు

  • ముంబై పోలీస్ కమీషనర్ రాకెష్ మారియా పాత్రధారి - నానా పటేకర్.[23][24]
  • కసబ్ పాత్రధారి - సంజీవ్ జైస్వాల్
  • అబూ ఇస్మాయిల్ - సాద్ ఒర్హాన్
  • అబూ ఉమెర్ - అతుల్ గవండి
  • షోయిబ్ -ఆశిష్ భట్ట్
  • అతుల్ కులకర్ణి
  • కొనస్టేబుల్ - జితేంద్ర జోషి
  • అమర్ సింగ్ సోలంకి - గణేష్ యాదవ్
  • లియోపోల్డ్ కేఫ్ నిర్వాహకుడు, ఫార్జాద్ జేహని స్వయం పాత్ర లో...

సాంకేతిక నిపుణులు మార్చు

 
సినిమా చిత్రీకరణ

ఉదయ్ సింగ్ కళా దర్శకత్వంలో 4 కోట్ల వ్యేయంతో తాజ్ హోటల్ సెట్ వేసారు.[25] 2008 ముంబై దాడుల సూత్రదారి కసబ్ పాత్రకు 500 మంది నుండి సంజీవ్ జైస్వాల్ ను ఎంపిక చేసారు[26][27]
ఆపరేషన్ లో పాల్గొన్న పోలీస్ సిబ్బందిని తన చిత్ర 15 నిమిషాల ట్రైలర్ ను చూడమన్నారు[28].
ఈ చిత్ర కథను రాత్రి 9 నుండి 1 గంట మధ్య కసబ్ ను పోలీసులు పట్టుకున్నపుడు జరిగిన సంఘటనతో పరిమితం చేసారు వర్మ.[29] రాత్రి పుట షూటింగ్ ప్రధానంగా జరిగింది. 2012 డిసెంబరు 10 న షూటింగ్ ని ఛత్రపతి శివాజీ ఎయిర్ పోర్ట్ లో చిత్ర క్లైమాక్స్ షూటింగ్ తో ముగించారు[30][31]


2008 లో ఇక్కడ జరిగిన మారణహోమం ఈ చిత్రానికి క్లైమాక్స్. ముంబైలో ఉగ్రవాదులు దాడి మొదలుపెట్టిన లియోపోల్డ్ కేఫ్ నిర్వాహకుడు ఫార్జాద్ జేహని ఈ చిత్రంలో తన పాత్ర వేసారు.[32]
ఈ చిత్ర కథ కోసం అప్పటి దాడులలో, బాధితులను, సాక్షులను కలిసారు, ఛార్జ్ షీట్లు, కోర్టు ఆదేశాలు, వంగ్ములాలను పరిశీలించారు. ఆ ఘటన మేద పరిశోధన చేసి కథను రూపొందించారు[33][34]
ఈ సినిమా లైన్ ప్రొడ్యూసర్ దీపక్ భానుశాలి అసలు ఘటన జరిగిన ప్రాంతాల్లో షూటింగ్ కి అనుమతి తెప్పించుకున్నారు.[35][36]

ప్రశంసలు మార్చు

ఈ చిత్రం అనేక మంది ప్రశంసలు అందుకొంది. చిత్రం చూసిన మజీ ఉప ప్రధానమంత్రి ఎల్. కె. అద్వానీ దర్శకుడు వర్మను ప్రత్యేకంగా అభినందించారు.[37]
ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ తన ట్విట్టర్ లో ప్రశంసించారు. రాంగోపాల్ వర్మ, నటుడు నానా పటేకర్, కసాబ్ పాత్రధారి సంజీవ్ జైస్వాల్ ను అభినందించారు. హిందీ దర్శకుడు శేఖర్ కపూర్,[38] హీరో అభిషేక్ బచ్చన్, ఇతర ప్రముఖులు ఈ సినిమాని ప్రశంసించారు.[39]

విమర్శకుల స్పందన మార్చు

డెక్కన్ హెరాల్డ్ సంస్థ ఈ సినిమాకు 5 కి 4 మార్కులు వేస్తూ, ఉగ్రవాదం మెద తీసిన మేటి సినిమాల్లో ఒకటి అని వ్యాఖ్యానించారు. జీ న్యూస్, 5 కి 4 మర్కులు వేస్తూ అప్పటి సంఘటనను కళ్ళకు కట్టినట్టు చూపించారు. అని వ్యాఖ్యానించారు. బాలీవుడ్ హుంగామా 5 కి 3.5 వేస్తూ అప్పటి సంఘటనని తెర మెద బలంగా చూపించారు. అని వ్యాఖ్యానించారు.[40][41]


ప్రముఖ వార్తా పత్రిక టైమ్స్ అఫ్ ఇండియా 5 కి 2.5 మార్కులు వేస్తూ, అసలు ఘటనతో బెరేజు వేస్తె, అప్పటి ఘటనని తెర మెద అంట ప్రభావితంగా చూపించలేకపోయారు అని వ్యాఖ్యానించింది. ప్రముఖ న్యూస్ ఛానల్ ఎన్.డి.టీ.వి, 5 కి 2.5 మార్కులు వేస్తూ, వర్మ తన పూర్వ వైభవాన్ని ఈ సినిమాతో చాటలేకపోయారు. అని వ్యాఖ్యానించింది.[42]


ఈ సినిమాలో నానా పాటేకర్ నటనకి మంచి గుర్తింపు వచ్చింది. ఇందులో అతని నటన హద్దులను చెరిపివేసి ప్రేక్షకులకు చేరువయిందని ఫస్ట్ పోస్ట్ మీడియా సంస్థ వ్యాఖ్యానించింది.[43]

పాటలు మార్చు

ఈ సినిమా మొదటి పాటను 11 ఫెబ్రవరి 2013 న లియోపోల్డ్ కేఫ్ లో ముంబై దాడులు ప్రారంభమైన టైంకి ప్రారంభించాడు.ఈ సినిమాలో 4 పాటలు ఉన్నాయ్.
నేతుట్టి రుచి మరిగిందా నే పాటని స్వయంగా వర్మ పాడారు.[44]

పాటల స్పందన మార్చు

బాలీవుడ్ హుంగామా వెబ్ సైట్ పాటలకి 5 కి 2 మార్కులు వేస్తూ ఒక పాట తప్ప మిగితావి సాధారణంగా ఉన్నాయ్, కాని సినిమా సన్నివేశాలకి సరిపోయాయి. అని వ్యాఖ్యానించింది.[45]

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-02-25. Retrieved 2013-03-01.
  2. Rommel Rodrigues. "The face of terror unveiled". Mid Day.
  3. "RGV builds replica of Taj hotel worth 2.5 crores for 26/11". daily.bhaskar.com. 2012-08-31. Retrieved 2012-09-22.
  4. "Sanjeev Jaiswal to play Kasab in RGV's next film - Movies News - Bollywood - ibnlive". Ibnlive.in.com. 2012-03-16. Archived from the original on 2012-06-23. Retrieved 2012-09-22.
  5. "THE ATTACKS ON 26/11 (18)". British Board of Film Classification. 2013-02-25. Retrieved 2012-02-27.
  6. "Makers of RGV's next to distribute BO earnings among 26/11 victims' families". Hindustan Times. Archived from the original on 2013-03-03. Retrieved 2012-11-27.
  7. "Attacks of 26/11-Cinematic representation of the tragic event". erosentertainment.
  8. "The Attacks of 26/11: First 7 minutes on MSN Video". MSN. Archived from the original on 26 మే 2013. Retrieved 27 November 2012.
  9. "RGV's 26/11 movie goes on floors : Bollywood, News - India Today". India Today. 16 March 2012. Retrieved 22 September 2012.
  10. Subhash K.Jha (1 March 2013). "'The Attacks of 26/11' a stunning wake-up call". Deccan Herald. IANS. Retrieved 6 March 2013.
  11. "'The Attacks of 26/11' review: A moving sketch of ghastly terror attacks". Archived from the original on 2013-07-03. Retrieved 2016-02-03.
  12. "Recreating 26/11 massacre felt terrifying: RGV (Movie Snippets)". Sify.com. 4 September 2012. Archived from the original on 26 డిసెంబరు 2012. Retrieved 22 September 2012.
  13. "Would you watch RGV's film on 26/11? - Rediff.com Movies". Rediff.com. 13 December 2011. Retrieved 22 September 2012.
  14. "RGV to recreate Taj Hotel for his 26/11 film". Mid-day.com. 31 August 2012. Retrieved 22 September 2012.
  15. http://www.rediff.com/movies/report/brilliant-cop-who-first-quizzed-kasab-on-26-11-film/20130304.htm
  16. "'The Attacks of 26/11' First Look: What exactly happened on that day- First Look- Movies News-IBNLive". Ibnlive.in.com. 17 January 2013. Archived from the original on 23 జనవరి 2013. Retrieved 6 March 2013.
  17. "The Attacks of 26/11 new poster: Terrorists arrive in a dinghy - Bollywood News & Gossip, Movie Reviews, Trailers & Videos at". Bollywoodlife.com. 17 January 2013. Retrieved 6 March 2013.
  18. "The Attacks of 26/11: Ram Gopal Varma's film gets selected for Berlin film festival- Bollywood". Ibnlive. 30 December 2012. Archived from the original on 2 జనవరి 2013. Retrieved 6 March 2013.
  19. "Ram Gopal Varma's film selected for Berlin Film Festival". The Indian Express. Retrieved 6 March 2013.
  20. "Advani praises RGV's The Attacks of 26/11, advocates Parliament screening". Hindustan Times. 2013-02-28. Archived from the original on 2013-03-06. Retrieved 2013-03-06.
  21. "Critics review The Attacks of 26/11, find it watchable". Hindustan Times. 1 March 2013. Archived from the original on 5 మార్చి 2013. Retrieved 6 March 2013.
  22. "The Attacks of 26/11 Movie Review". Koimoi.com. Retrieved 6 March 2013.
  23. "Nana Patekar essays Rakesh Maria in RGV's 26/11 film". Mid-day.com. 14 September 2012. Retrieved 6 March 2013.
  24. "Ramu and Nana reunite after 10 years". Koimoi.com. Retrieved 6 March 2013.
  25. "RGV’s film on Mumbai terror attacks faced permission issues". The Times of India. 24 February 2013. Archived from the original on 27 ఫిబ్రవరి 2013. Retrieved 6 March 2013.
  26. "Sanjeev Jaiswal to play Kasab in RGV's next film". IBNLive. 16 March 2012. Archived from the original on 28 నవంబరు 2012. Retrieved 16 March 2012.
  27. "First Look of Ram Gopal Varma's 'The Attacks of 26/11': See who plays Ajmal Kasab". IBNLive. 24 November 2012. Archived from the original on 28 నవంబరు 2012. Retrieved 23 November 2012.
  28. Rgv asks policemen to watch 'The Attacks of 26/11'
  29. "Why Ram Gopal Varma changed his film's ending..." The Times of India. 23 January 2013. Archived from the original on 16 ఫిబ్రవరి 2013. Retrieved 6 March 2013.
  30. IANS (11 December 2012). "26/11 film has changed me: Ram Gopal Varma". The Times of India. Archived from the original on 26 జనవరి 2013. Retrieved 6 March 2013.
  31. "'The Attacks of 26/11' has changed me as a person, says Ram Gopal Varma- Bollywood- Movies News-IBNLive". Ibnlive.in.com. 11 December 2012. Archived from the original on 14 డిసెంబరు 2012. Retrieved 6 March 2013.
  32. "Cafe Leopold owner to play key role in Ram Gopal Varma's 26/11". Movies.ndtv.com. 25 July 2012. Retrieved 6 March 2013.[permanent dead link]
  33. Firstpost (18 January 2013). "Censor will not have issue with The Attacks of 26/11: RGV". Firstpost. Retrieved 6 March 2013.
  34. "The Attacks of 26/11 not on Kasab: RGV". The Times of India. Archived from the original on 2013-02-25. Retrieved 6 March 2013.
  35. Bhanushali, Deepak (7 June 2012). "Sorry, Ramu, you can't shoot 26/11 film at CST". mid-day. Retrieved 22 September 2014.
  36. bhanushali, Deepak (7 June 2012). "Ram Gopal Varma denied permission to shoot at CST". NDTV. Retrieved 22 September 2014.
  37. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-03-04. Retrieved 2013-03-01.
  38. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-02-24. Retrieved 2016-02-03.
  39. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2016-02-03.
  40. "The Attacks of 26/11 | Latest Hindi Movie Review by Taran Adarsh". Bollywood Hungama. Retrieved 6 March 2013.
  41. "Critics review The Attacks of 26/11, find it watchable". Hindustan Times. 1 March 2013. Archived from the original on 5 మార్చి 2013. Retrieved 6 March 2013.
  42. "Movie review: The Attacks Of 26/11 | NDTV Movies.com". Movies.ndtv.com. 28 February 2013. Archived from the original on 4 మార్చి 2013. Retrieved 6 March 2013.
  43. "First Post review". First Post (India). Retrieved 18 May 2013.
  44. "Ram Gopal Varma turns singer for The Attacks of 26/11". Hindustan Times. 20 February 2013. Archived from the original on 24 ఫిబ్రవరి 2013. Retrieved 6 March 2013.
  45. "The Attacks of 26/11 (2013) | Critic Review By Joginder Tuteja". Bollywood Hungama. 18 February 2013. Retrieved 6 March 2013.

బయటి లంకెలు మార్చు