ICD-10 అధ్యాయము 10: శ్వాస సంబంధ వ్యాధులు

వ్యాధులు , ఆరోగ్య సంబంధ సమస్యల అంతర్జాతీయ గణాంకాలు , వర్గీకరణ : శ్వాసకోశ వ్యాధులు వాటి వర్గీకరణ క్రిందివిధంగా వర్గీకరించబడినవి. ఇవి అంతర్జాతీయంగా తీయబడిన గణాంకాలు , వర్గీకరణలు. వీటిని వైద్యశాస్త్రాన్ని అభ్యసించేవారూ, వైద్యులు అంతర్జాతీయ స్థాయిలో ప్రామాణికంగా తీసుకుంటారు, వ్యాధి లక్షణాలు, నివారణోపాయాలు , వైద్యం చేసే ప్రక్రియలూ చేస్తారు.

J00-J99 - శ్వాసకోశ వ్యాధులు మార్చు

(J00-J06) తీవ్రమైన ఊర్ధ్వ శ్వాసకోశ సమస్యలు (ఇన్ఫెక్షన్లు) మార్చు

(J09-18) ఇస్‌ఫ్లుయెన్‌జా , న్యుమోనియా మార్చు

 
న్యుమోనియా
 
బాక్టీరియల్ న్యుమోనియా

న్యుమోనియా

(J20-J22) ఇతర తీవ్రమైన అధో శ్వాసకోస ఇన్‌ఫెక్షన్లు మార్చు

(J30-J39) ఊర్ధ్వ శ్వాసకోశనాళ సంబంధ ఇతర వ్యాధులు మార్చు

(J40-J47) దీర్ఘకాలిక అధో శ్వాసకోశ వ్యాధులు మార్చు

(J60-J70)బాహ్య కారకాలవల్ల కలిగే ఊపిరితిత్తుల వ్యాధులు మార్చు

(J80-J84) ప్రధానంగా ఇంటర్ స్టీషీయల్ ను ఇబ్బందిపెట్టే ఇతర శ్వాసకోశ వ్యాధులు మార్చు

(J85-J86) అధో శ్వాసకోశ మార్గాన్ని ప్రభావితం చేసే సప్పురేటివ్ , నెక్రొటిక్ పరిస్థితులు మార్చు

(J90-J94) ప్లూరా యొక్క ఇతర వ్యాధులు మార్చు

(J95-J99) శ్వాసవ్యవస్థ కి సంబంధించిన ఇతర వ్యాధులు మార్చు

ఇవీ చూడండి మార్చు

మూస:రెస్పిరేటరీ పథాలోజీ