అంకిరెడ్డిపల్లె (గిద్దలూరు మండలం)

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలం లోని రెవెన్యూయేతర గ్రామం

అంకిరెడ్డిపల్లె , ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం
పటం
Coordinates: 15°07′23″N 79°10′30″E / 15.123°N 79.175°E / 15.123; 79.175
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంగిద్దలూరు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( 08405 Edit this on Wikidata )
పిన్‌కోడ్523 357 Edit this on Wikidata


పటం

గ్రామ పంచాయతీ మార్చు

ఈ గ్రామం, సంజీవరాయునిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీరామాలయం:- గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2016,మే-11వ తేదీ బుధవారంనాడు, 16 రోజుల పండుగ వేడుకలను ప్రారంబించారు.

శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక తిరునాళ్ళ మహోత్సవం, 2016,మే-11వ తేదీ బుధవారంనాడు వైభవంగా చేపట్టినారు. గ్రామంలోని మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు

ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు