అంగద్ బేడి భారతదేశానికి చెందిన నటుడు, మాజీ మోడల్. ఆయన 2004లో కాయ తరణ్‌ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఫాల్తు (2011), పింక్ (2016), డియర్ జిందగీ (2016), టైగర్ జిందా హై (2017) సినిమాలో నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంగద్ బేడి భార‌త మాజీ క్రికెట‌ర్ బిష‌న్‌సింగ్ బేడీ కుమారుడు.[2]

అంగద్ బేడీ
2019 ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో బేడీ
జననం
అంగద్ సింగ్ బేడీ

(1983-02-06) 1983 ఫిబ్రవరి 6 (వయసు 41)[1]
ఢిల్లీ, భారతదేశం
విద్యాసంస్థసెయింట్ స్టీఫెన్స్ కళాశాల
వృత్తి
  • నటుడు
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2004—ప్రస్తుతం
జీవిత భాగస్వామినేహా ధుపియా
పిల్లలు2
తల్లిదండ్రులుబిష‌న్‌సింగ్ బేడీ (తండ్రి)

వివాహం

మార్చు

అంగద్ బేడీ నటి నేహా ధూపియాను ప్రేమించి 10 మే 2018న గురుద్వారాలో ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నాడు.[3] వారికీ 18 నవంబర్ 2018న ఒక కుమార్తె, 3 అక్టోబర్ 2021న ఒక కుమారుడు జన్మించాడు.

సినిమాలు

మార్చు
సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూ
2004 కాయ తరణ్ ప్రీత్ [4]
2011 ఫాల్తు నిరంజన్ "నాంజ్" నాయర్ [5]
2013 రంగీలే రికీ మరియు విక్కీ (డబుల్ రోల్) పంజాబీ భాషా చిత్రం [6]
2014 ఉంగ్లీ కలిమ్ [7]
2016 పింక్ రాజ్‌వీర్ సింగ్
డియర్  జిందగీ సిద్ [8]
2017 టైగర్ జిందా హై నమిత్ ఖన్నా [9]
2018 సూర్మ బిక్రంజీత్ సింగ్ [10]
2019 జోయా ఫ్యాక్టర్ రాబిన్ రావల్ [11]
2020 గుంజన్ సక్సేనా అన్షుమాన్ సక్సేనా నెట్‌ఫ్లిక్స్ విడుదల [12]
2023 లస్ట్ స్టోరీస్ 2 అర్జున్ భల్లా నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ చిత్రం
ఘూమర్ జీత్
హాయ్ నాన్నా డాక్టర్ అరవింద్ తెలుగు సినిమా [13][14]

టెలివిజన్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూ
2005 నా కహో కుక్ హోస్ట్ [15]
2010 ఎక్స్‌ట్రా ఇన్నింగ్స్ టీ20 హోస్ట్ [16]
ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ పోటీదారు సీజన్ 3 [17]
2011 ఎమోషనల్ అత్యాచార్ హోస్ట్ సీజన్ 1 [18]
2016 24 ధ్రువ్ అవస్థి [19]

వెబ్ సిరీస్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర వేదిక మూ
2017 ఇన్‌సైడ్ ఎడ్జ్ అరవింద్ వశిష్ఠుడు అమెజాన్ ప్రైమ్ వీడియో [20]
2019 ది వెర్డిక్ట్ - స్టేట్ వర్సెస్ నానావతి కార్ల్ జంషెడ్ ఖండాలావాలా ఆల్ట్ బాలాజీ , జీ 5 [21]
ఇన్‌సైడ్ ఎడ్జ్ (సీజన్ 2) అరవింద్ వశిష్ఠుడు అమెజాన్ ప్రైమ్ వీడియో [22]
2020 ముమ్ భాయ్ భాస్కర్ శెట్టి ఆల్ట్ బాలాజీ , జీ 5 [23]

మ్యూజిక్ వీడియోస్

మార్చు
సంవత్సరం పేరు గాయకులు లేబుల్ మూ
2021 బైతే బైతే స్టెబిన్ బెన్ , డానిష్ సబ్రీ, ఐశ్వర్య పండిట్ జీ మ్యూజిక్ కంపెనీ [24]
మెయిన్ భీ బర్బాద్ యాసర్ దేశాయ్ సరిగమ [25]

మూలాలు

మార్చు
  1. "Neha Dhupia and Angad Bedi age and date of birth: All details about the celebrity couple" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 14 May 2018.
  2. NT News (30 October 2023). "అంత‌ర్జాతీయ పోటీలో గోల్డ్ మెడ‌ల్.. దివంగ‌త తండ్రికి అంకితమిచ్చిన బాలీవుడ్‌ హీరో". Archived from the original on 7 April 2024. Retrieved 7 April 2024.
  3. "Neha Dhupia marries actor, 'best friend' Angad Bedi". 10 May 2018. Archived from the original on 7 April 2024. Retrieved 7 April 2024.
  4. "Kaya Taran to Punjab1984: Indian cinema's tryst with anti-sikh riots". Hindustan Times (in ఇంగ్లీష్). 27 June 2014. Retrieved 2 November 2021.
  5. "Angad Bedi makes B'wood debut with FALTU - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2 November 2021.
  6. "Love gets complicated". Hindustan Times. 18 May 2013.
  7. "After Ungli, Angad Bedi will be seen in a Viacom 18 film". The Indian Express (in ఇంగ్లీష్). 21 November 2014. Retrieved 2 November 2021.
  8. "Angad Bedi talks about Pink, Dear Zindagi and his increasing female fan following". filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 2 November 2021.
  9. "Tiger Zinda Hai actor Angad Bedi: Salman bhai is such a big superstar, but has the most limited needs". Hindustan Times (in ఇంగ్లీష్). 6 January 2018. Retrieved 2 November 2021.
  10. "Angad Bedi on Soorma: Grateful for the love I'm getting for Bikramjeet's role". The Indian Express (in ఇంగ్లీష్). 25 July 2018. Retrieved 2 November 2021.
  11. "The Zoya Factor: Angad Bedi plays a guy high on fashion, says his character is 'gregarious and magnetic'". Hindustan Times (in ఇంగ్లీష్). 27 August 2019. Retrieved 2 November 2021.
  12. "Gunjan Saxena The Kargil Girl actor Angad Bedi: Anshuman is flawed, but realistic". The Indian Express (in ఇంగ్లీష్). 14 August 2020. Retrieved 2 November 2021.
  13. "Angad Bedi to make his South cinema debut with 'Hi Nanna'". Deccan Herald (in ఇంగ్లీష్). Retrieved 2024-03-05.
  14. "Angad Bedi on 'Hi Nanna': After being in the film industry for so many years, it is nice to be debuting again". The Times of India. 2023-07-26. ISSN 0971-8257. Retrieved 2024-03-05.
  15. "The Sunday Tribune - Spectrum". www.tribuneindia.com.
  16. "'Extra action this IPL!' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 12 March 2010. Retrieved 2 November 2021.
  17. "Khatron Ke Khiladi: नेत्रा रघुरमन से लेकर आरती छाबड़िया तक, जानें अब कहां और किस हाल में हैं सारे विनर्स". Navbharat Times (in హిందీ). Retrieved 2 November 2021.
  18. "Talkpoint with angad bedi". The Indian Express (in ఇంగ్లీష్). 7 December 2009. Retrieved 2 November 2021.
  19. "Angad Bedi takes inspiration from the book 'The Power' for his role in 24: Season 2". The Times of India. 23 July 2016.
  20. "Inside Edge Season 1 Review: Hit the right chord", The Times of India, retrieved 2 November 2021
  21. "Ekta Kapoor's The Verdict Trailer Out, Angad Bedi, Manav Kaul Reveal Their Looks from Alt Balaji Series". News18 (in ఇంగ్లీష్). 1 July 2019. Retrieved 2 November 2021.
  22. "Angad Bedi on Inside Edge 2: Arvind Vashishth will rise like a phoenix this time". The Indian Express (in ఇంగ్లీష్). 7 December 2019. Retrieved 2 November 2021.
  23. "Angad Bedi: Mum Bhai is the story of an underdog". The Indian Express (in ఇంగ్లీష్). 9 November 2020. Retrieved 2 November 2021.
  24. "Watch New Hindi Trending Song Music Video - 'Baithe Baithe' Sung By Meet Bros Featuring Mouni Roy And Angad Bedi | Hindi Video Songs - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 23 September 2021.
  25. "Hina Khan, Angad Bedi look fierce in Main Bhi Barbaad music video teaser. Song out tomorrow". India Today (in ఇంగ్లీష్). Retrieved 23 September 2021.

బయటి లింకులు

మార్చు