అంగిలి
Illu01 head neck.jpg
Head and neck.
06-06-06palataltori.jpg
Palate exhibiting torus palatinus.
లాటిన్ palatum
గ్రే'స్ subject #242 1112
MeSH Palate

అంగిలి లేదా తాలువు (Palate) నోరు లోని పైభాగము. అంగిలిలో కొంతభాగం మెత్తగాను, మరికొంతభాగం గట్టిగాను ఉంటుంది. మెత్తని భాగాన్ని మెత్తని అంగిలి (Soft palate) అని, గట్టి భాగాన్ని గట్టి అంగిలి (Hard palate) అని పిలుస్తారు.

ఇవి కూడా చూడండిసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=అంగిలి&oldid=1705966" నుండి వెలికితీశారు