చాలా సాధారణ అంజలి ముద్ర స్థితిలో చేతులతో విగ్రహం.
భారతదేశానికి చెందిన మనిషి నుదురు చక్రం వద్ద చేతులతో అంజలి ముద్ర చేస్తూ. The sculpture on the column behind him depicts a female figure in the same posture.

అంజలి ముద్ర ఒక చేతి ముద్ర మరియు యోగాసనం. ఇది భారతదేశం మరియు ఇతర ఆసియా దేశాల్లో పెద్దల్ని గౌరవసూచకంగా మరియు నమస్కారం గా ఉపయోగంలో ఉన్నది. ఇది వివిధ యోగాసనాలు లో సంక్షిప్తం చేయబడినది.