అంజా
అరుణాచల జిల్లాలోని 17 జిల్లాలలో అంజా జిల్లా ఒకటి. లోహిత్ జిల్లా లోని కొంత భూభాగం 2004 ఫిబ్రవరి 16న వేరుచేసి అంజా జిల్లా రూపొందించబడింది.[2] జిల్లా ఉత్తర సరిహద్దులో చైనా ఉంది. హవాయ్ సముద్రమట్టానికి 1296 మీ ఎత్తున ఉంది. ఇది జిల్లాకు కేంద్రంగా ఉంది. ఇది బ్రహ్మపుత్ర నది ఉపనది అయిన లోహిత్ నదీతీరంలో ఉంది. ఇది తూర్పుభారతదేశచివరి భాగంలో ఉంది.[3] అంజా జిల్లా తూర్పు సరిహద్దులో డాంగ్ (అరుణాచల్ ప్రదేశ్) .[4] భారతదేశంలోని అత్యల్ప జనసాంధ్రత కగిన జిల్లాలలో ఇది రెండవది.[5]
Anjaw జిల్లా | |
---|---|
![]() Arunachal Pradesh పటంలో Anjaw జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | Arunachal Pradesh |
ముఖ్య పట్టణం | Hawai, Arunachal Pradesh |
విస్తీర్ణం | |
• మొత్తం | 6,190 కి.మీ2 (2,390 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 21,089[1] (2,011) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 59.4%[1] |
• లింగ నిష్పత్తి | 805[1] |
జాలస్థలి | అధికారిక జాలస్థలి |
భౌగోళికంసవరించు
నదులుసవరించు
జిల్లాలో ప్రవహిస్తున్న నదులు :[3]
- en:Lohit River (దీనిని ప్రాంతీయ ముస్లిములు తెలు అంటారు)
- లాం నది
- టిడ్డింగ్ నది
- దలై నది
- క్రోతి
- డిచ్ నది
- లతి నది
- క్లంగ్ నది
- డావ్ నది
- తెలుయా నది
- అంపని నది
- సర్టి నది
ఆర్ధికంసవరించు
వ్యవసాయంసవరించు
జిల్లాలో ప్రధాన పంటలు: మొక్కజొన్న, వరి, బీన్స్, యాలుకలు, ఆరెంజ్, బఠాణీ, ప్లం, ఆఫిల్[6]
విభాగాలుసవరించు
జిల్లాలో 1 పార్లమెంట్ నియోజకవర్గం (హయూలియాంగ్) ఉంది.[7]
జిల్లాలో 7 అడ్మినిస్ట్రేటివ్ యూనిట్లు ఉన్నాయి :
- హయులియాంగ్
- హవాయ్ (ఇండియా)
- మంచల్
- గోయిలియాంగ్
- వాలాంగ్
- కిబితూ
- చగ్లోగం
2001 లో గణాంకాలుసవరించు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 21,089, [1] |
ఇది దాదాపు. | పలౌ దేశ జనసంఖ్యకు సమానం.[8] |
అమెరికాలోని. | నగర జనసంఖ్యకు సమం. |
640 భారతదేశ జిల్లాలలో. | 635 వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 3 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 13.77%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 805:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | అల్పం |
అక్షరాస్యత శాతం. | 59.4%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | అల్పం |
గిరిజనులుసవరించు
మిష్మి, జాఖ్రింగ్[9] (వీరిని జిల్లా ప్రధాన గిరిజనులుగా భావిస్తున్నారు).
వృక్షజాలం, జంతుజాలంసవరించు
జిల్లా జంతుజాలంలో సుసంపన్నమై ఉంది. జిల్లాలో అరుదైన క్షీరదాలైన మిష్మి తకిన్, రెడ్ గొరల్, గాంగ్షన్ ముంత్జాక్, లీఫ్ ముంత్జాక్ ఉన్నాయి. అలాగే జిల్లాలో అరుదైన స్కేటర్ మోనల్, ఎ పైన్, పినస్ మెర్కుసి వంటి పక్షులు ఇక్కడ మాత్రమే కనిపిస్తుంటాయి.[10] సైన్సు ప్రపంచానికి సరికొత్తది అయినా ఎగిరే ఉడుత ఇక్కడ కనిపిస్తుంది. దీనికి " మిష్మి హిల్స్ జైంట్ ఫ్లైంగ్ స్క్వైరల్ ", పెట్ ఉరిస్టా మిష్మియంసిస్" అనవచ్చు. [11]
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 "District Census 2011". Census2011.co.in. ఉదహరింపు పొరపాటు: చెల్లని
<ref>
ట్యాగు; "districtcensus" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ Law, Gwillim (25 September 2011). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
- ↑ 3.0 3.1 "Anjaw District". Archived from the original on 14 నవంబర్ 2006. Retrieved 2006-10-27. Check date values in:
|archivedate=
(help) - ↑ *Gokhale, Nitin A. (20 August 2001). "Dong". Outlook India. Retrieved 2012-12-16.
- ↑ "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ "Anjaw". indiangos.com. Archived from the original on 12 మార్చి 2007. Retrieved 2006-10-27. Check date values in:
|archivedate=
(help) - ↑ "Assembly Constituencies allocation w.r.t District and Parliamentary Constituencies". Chief Electoral Officer, Arunachal Pradesh website. Archived from the original on 13 ఆగస్టు 2011. Retrieved 21 March 2011. Check date values in:
|archive-date=
(help) - ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01.
Palau 20,956 July 2011 est.
line feed character in|quote=
at position 6 (help) - ↑ "Zakhring". Ethnologue.com. Archived from the original on 11 నవంబర్ 2006. Retrieved 2006-10-27. Check date values in:
|archivedate=
(help) - ↑ Choudhury, Anwaruddin (2008) Survey of mammals and birds in Dihang-Dibang biosphere reserve, Arunachal Pradesh. Final report to Ministry of Environment & Forests, Government of India. The Rhino Foundation for nature in NE India, Guwahati, India. 70pp.
- ↑ Choudhury,Anwaruddin (2009). One more new flying squirrel of the genus Petaurista Link, 1795 from Arunachal Pradesh in north-east India. The Newsletter and Journal of the RhinoFoundation for nat. in NE India 8: 26–34, plates.
బయటి లింకులుసవరించు
Wikimedia Commons has media related to అంజా. |
- Anjaw District
- [1] List of places in Anjaw
Coordinates: 27°55′30″N 96°20′53″E / 27.92500°N 96.34806°E