అండమాన్ నికోబార్ దీవుల జిల్లాల జాబితా

భారతదేశ కేంద్రపాలిత ప్రాంతం.

అండమాన్ నికోబార్ దీవులు ఇది ప్రస్తుతం 3 జిల్లాలతో కలిగి ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం

Districts of Andaman and Nicobar Islands
Districts of Andaman and Nicobar Islands
రకంDistricts
స్థానంAndaman and Nicobar Islands
సంఖ్య3 districts
జనాభా వ్యాప్తిNicobar – 36,819 (lowest); South Andaman – 237,586 (highest)
విస్తీర్ణాల వ్యాప్తిNicobar – 1,841 km2 (711 sq mi) (smallest); North and Middle Andaman –3,227 km2 (1,246 sq mi) (largest)
ప్రభుత్వంGovernment of India
ఉప విభజనSub Divisions of Andaman and Nicobar Islands

చరిత్ర మార్చు

1974 ఆగస్టు 1న నికోబార్ జిల్లా, అండమాన్ జిల్లా నుండి వేరు చేయబడింది. 2006 ఆగస్టు 18న, అండమాన్ జిల్లాను ఉత్తర మధ్య అండమాన్, దక్షిణ అండమాన్ అనే రెండు జిల్లాలుగా విభజించారు

జిల్లాల జాబితా మార్చు

కోడ్ [1] జిల్లా ప్రధాన కార్యాలయం 2011 జనాభా లెక్కలు ప్రకారం [2] వైశాల్యం (కిమీ²) సాంద్రత (కిమీ²)
ఎన్‌ఐ నికోబార్ కారు నికోబార్ 36,819 1,841 20
ఎన్ఎ ఉత్తర మధ్య అండమాన్ మాయబందర్ 105,539 3,227 32
ఎస్‌ఐ దక్షిణ అండమాన్ పోర్ట్ బ్లెయిర్ 237,586 3,181 80

మూలాలు మార్చు

  1. "NIC Policy on format of e-mail Address: Appendix (2): Districts Abbreviations as per ISO 3166–2" (PDF). Ministry of Communications and Information Technology (India), Government of India. 18 August 2004. pp. 5–10. Archived from the original (PDF) on 11 September 2008. Retrieved 24 November 2008.
  2. "Indian Districts by Population, Growth Rate, Sex Ratio 2011 Census". 2011 census of India. Retrieved 27 December 2012.

వెలుపలి లంకెలు మార్చు