అందరూ మంచివారే 1975, ఏప్రిల్ 11న విడుదలైన తెలుగు సినిమా. జెమినీ.పిక్చర్స్ వారు నిర్మించిన ఈ చిత్రానికి దర్శకత్వం ఎస్ ఎస్ బాలన్ నిర్వహించారు . నాయక నాయకులుగా ఉప్పు శోభన్ బాబు, మంజుల జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం వి. కుమార్ అందించారు.

అందరూ మంచివారే
(1975 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
తారాగణం శోభన్ బాబు,
మంజుల (నటి)
నిర్మాణ సంస్థ జెమిని పిక్చర్స్ సర్క్యూట్
భాష తెలుగు


సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: ఎస్. ఎస్. బాలన్
  • సంగీతం: వి. కుమార్
  • సాహిత్యం: మైలవరపు గోపి,సింగిరెడ్డి నారాయణరెడ్డి, రాజశ్రీ, కొసరాజు రాఘవయ్య చౌదరి
  • నేపథ్య గానం: శిష్ట్లా జానకి, పులపాక సుశీల, పిఠాపురం నాగేశ్వరరావు, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
  • కధ: గోరూర్ రామస్వామి అయ్యంగార్
  • మాటలు: డి.ఆర్.రెడ్డి
  • ఛాయా గ్రహణం: డి.వి.రాజారాం
  • కళ: హెచ్.సీతారాం
  • కూర్పు: ఎం.ఉమానాథ్
  • విడుదల:11:04:1975.

తారాగణం

మార్చు
  • శోభన్‌బాబు
  • మంజుల
  • ధూళిపాళ
  • కె.వి.చలం
  • సాక్షి రంగారావు
  • జయంతి
  • నీరజ
  • త్యాగరాజు

పాటలు

మార్చు

ఈ సినిమాలోని పాటల వివరాలు:[1]

  1. అవునంటావా కాదంటావా నా ఆటలో ఏ వేళ తోడుంటావా - ఎస్.పి.బాలు, ఎస్.జానకి - రచన: గోపి
  2. ఎవడురా పగవాడు ఎవడురా నీవాడు - ఎస్.పి. బాలు - రచన: డా.సినారె
  3. కొత్త పెళ్లి కొడుకు ఉత్త నాటి సరుకు పసిడి బొమ్మ - పి. సుశీల బృందం
  4. చూడకు నువ్వు చూడకు నీ సోగాసులన్ని - ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ
  5. కట్టింది ఎర్రకోక పోయేది ఏడదాక పలకనన్న - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: సినారె
  6. దండాలు మాతల్లి మారెమ్మా- ఎస్.పి. బాలు, పిఠాపురం బృందం - రచన: కొసరాజు

మూలాలు

మార్చు
  1. కొల్లూరి భాస్కరరావు. "అందరూ మంచివారే - 1975". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 8 మార్చి 2020. Retrieved 8 March 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)