అంధము

(అంధకారము నుండి దారిమార్పు చెందింది)

అంధము [ andhamu ] లేదా అంధకారము [ andhakāramu ]. సంస్కృతం n. Darkness, చీకటి, adj. Blind. గుడ్డి.[1]

అంధకుడు [ andhakuḍu ] andhakuḍu. [Skt.] n. A blind man. గుడ్డివాడు.

అంధకురాలు [ andakurālu ] anḍhakurālu. [Skt.] n. A blind woman. గుడ్డిది.

అంధకూపము [ andhakūpamu ] andha-kūpamu. [Skt.] n. పాడునుయ్యి a well in disuse, or disrepair.

అంధతమసము [ andhatamasamu ] andha-tamasamu. [Skt.] n. Thick darkness. కటికచీకటి, చిమ్మచీకటి.

అంధుడు [ andhuḍu ] andhuḍu. [Skt.] n. A blind man. గుడ్డివాడు మదాంధుడు One who is blinded by passion or pride.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. "బ్రౌన్ నిఘంటువు ప్రకారం అంధము, అంధకారము పదప్రయోగాలు". మూలం నుండి 2016-01-25 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-01-18. Cite web requires |website= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=అంధము&oldid=2820681" నుండి వెలికితీశారు