అంబరము

(అంబరం నుండి దారిమార్పు చెందింది)

అంబరము [ ambaramu ] ambaramu. సంస్కృతం n. The sky. Cloth woven of cotton. Clothing, apparel. Ambergris. ఆకాశము, వసనము, వస్త్రము, పరిమళద్రవ్యము.[1]

  • అంబరమణి the gem of heaven, i. e., the sun సూర్యుడు.
  • అంబరచరుడు one who dwells in the sky.
  • అంబరాంబరుడు n. Sky-cinctured, that is, (dik-ambara) "naked," an epithet of Siva. శివుడు.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. "బ్రౌన్ నిఘంటువు ప్రకారం అంబరము పదప్రయోగాలు". Archived from the original on 2016-01-25. Retrieved 2011-01-18.
"https://te.wikipedia.org/w/index.php?title=అంబరము&oldid=2796518" నుండి వెలికితీశారు