అక్కినేని నాగేశ్వర రావు నాటక కళాపరిషత్ - 2016


యువకళావాహిని గత 22 సంవత్సరాలుగా డా. అక్కినేని నాగేశ్వర రావు నాటక కళాపరిషత్ పేరిట ప్రతి సంవత్సరం ఉభయ తెలుగు రాష్ట్రస్థాయి నాటిక పోటీలలను నిర్వహిస్తుంది. అక్కినేని నాగేశ్వరరావు జయంతిని పుర్కరించుకొని హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఈ పోటీలు జరుగుతాయి. దానిలో భాగంగా 2016వ సంవత్సరపు 22వ ఉభయ తెలుగు రాష్ట్రస్థాయి నాటిక పోటీలలను రవీంద్రభారతి వేదికగా, 2016, సెప్టెంబరు 18,19 తేదీలలో నిర్వహించారు.[1][2]


పురస్కారాలు మార్చు



పరిషత్తు వివరాలు - నాటక/నాటికలు మార్చు

తేది సమయం నాటకం/నాటిక పేరు సంస్థ పేరు రచయిత దర్శకుడు
18.09.2016 మధ్యాహ్నం 2. 00గం లకు మాతృక (నాటిక) సిరిమువ్వ కల్చరల్స్, హైదరాబాద్ రావినూతల ప్రేమకిషోర్ భజరప్ప
18.09.2016 మధ్యాహ్నం 3.30 గం లకు యాది (నాటిక) ఉషోదయ కళానికేతన్, హైదరాబాద్ చెరుకూరి సాంబశివరావు చెరుకూరి సాంబశివరావు
18.09.2016 సాయంత్రం 5.00 గం లకు ఈ లెక్క,,, ఇంతే (నాటిక) చైతన్య కళాభారతి, కరీంనగర్ పరమాత్ముని శివరామ్ మంచాల రమేష్
18.09.2016 సాయంత్రం 6.30 గం లకు బైపాస్ (నాటిక) శ్రీ సాయి ఆర్ట్స్, కొలకలూరు ఆకెళ్ల శివప్రసాద్ గోపరాజు విజయ్
18.09.2016 రాత్రి 8.30 గం లకు పితృ దేవోభవ (నాటిక) కృష్ణా ఆర్ట్ కల్చరల్ అసోసియేషన్, గుడివాడ వంగావరపు నవీన్ కుమార్, చింతల మల్లేశ్వరరావు మహ్మద్ ఖాజావలీ
19.09.2016 సాయంత్రం 5.00 గం లకు అమ్మసొత్తు (నాటిక) పండు క్రియేషన్స్, కొప్పోలు వల్లూరి శివప్రసాద్ యార్లగడ్డ బుచ్చయ్య చౌదరి
19.09.2016 రా. 10 గం.లకు ఎవరిని ఎవరు క్షమించాలి (నాటిక) కె.జె.ఆర్. కల్చరల్ అసోసియేషన్, హైదరాబాద్ ఉదయ్ భాగవతుల ఉదయ్ భాగవతుల

బహుమతుల వివరాలు మార్చు

19వ తేదీన ముగింపు సభ, బహుమతి ప్రదానోత్సవం జరిగింది.[5]

  • ఉత్తమ ప్రదర్శన: బైపాస్
  • ద్వితీయ ఉత్తమ ప్రదర్శన: యాది
  • ఉత్తమ నటుడు: గోపరాజు రమణ (బైపాస్)
  • ఉత్తమ నటి: అమృతవర్షిణి (యాది)
  • ఉత్తమ ప్రతినాయకుడు: రామకృష్ణారావు (మాతృక)
  • ఉత్తమ దర్శకుడు: ఉదయ్ భాగవతుల (ఎవరిని ఎవరు క్షమించాలి)
  • ఉత్తమ రచయిత: వల్లూరి శివప్రసాద్ (అమ్మసొత్తు)
  • ఉత్తమ సాంకేతికవర్గం: శేషగిరిరావు (పితృదేవోభవ)
  • ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్: జోగారావు (ఎవరిని ఎవరు క్షమించాలి)
  • ప్రత్యేక బహుమతులు: బి. నాగేశ్వరరావు (అమ్మసొత్తు)

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. నమస్తే తెలంగాణ, DISTRICTS HOME, HYDERABAD (20 September 2016). "ఘనంగా ముగిసిన నాటకోత్సవాలు". Retrieved 24 September 2016.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)[permanent dead link]
  2. ఆంధ్రజ్యోతి, సాహిత్యం. "హైదరాబాద్‌లో సెప్టెంబర్ 18,19 తేదీల్లో అక్కినేని కళాపరిషత్ నాటిక పోటీలు". Retrieved 24 September 2016.
  3. నవతెలంగాణ, హైదరాబాద్ (17 September 2016). "Sep 17,2016 నారాయణమూర్తికి అక్కినేని జీవన సాఫల్య పురస్కారం". Retrieved 24 September 2016.[permanent dead link]
  4. సాక్షి, హైదరాబాద్ కథ (September 19, 2016). "నాటకరంగం చాలా గొప్పది". Retrieved 24 September 2016.
  5. సినీవినోదం. "నారాయణమూర్తి కి అక్కినేని పురస్కారం". www.cinevinodam.com. Retrieved 24 September 2016.[permanent dead link]