అగ్నిపుష్పం 1987, డిసెంబరు 12న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] జూపిటర్ ఫిల్మ్స్ పతాకంపై బోనం నరసింహరావు, సి. బుద్ధావతారం రాజు నిర్మించిన ఈ సినిమాకు ఈరంకి శర్మ దర్శకత్వం వహించాడు. ఇందులో శుభాకర్, రాజి, సీత నటించగా, ఎమ్.ఎస్.విశ్వనాధన్ సంగీతం అందించారు.[2]

అగ్నిపుష్పం
దర్శకత్వంఈరంకి శర్మ
నిర్మాతబోనం నరసింహరావు
సి. బుద్ధావతారం రాజు
తారాగణంశుభాకర్, రాజి, సీత
సంగీతంఎమ్.ఎస్.విశ్వనాధన్
నిర్మాణ
సంస్థ
జూపిటర్ ఫిల్మ్స్
విడుదల తేదీs
12 డిసెంబరు, 1987
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం మార్చు

 
ఎమ్.ఎస్.విశ్వనాథన్

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: ఈరంకి శర్మ
  • నిర్మాత: బోనం నరసింహరావు, సి. బుద్ధావతారం రాజు
  • సంగీతం: ఎమ్.ఎస్.విశ్వనాధన్
  • నిర్మాణ సంస్థ: జూపిటర్ ఫిల్మ్స్

మూలాలు మార్చు

  1. "Agni Pushpam (1987)". Indiancine.ma. Retrieved 2021-04-05.
  2. "Agni Pushpam 1987 Telugu Movie". MovieGQ. Retrieved 2021-04-05.{{cite web}}: CS1 maint: url-status (link)

బాహ్య లంకెలు మార్చు