అచ్చంపేట (గుంటూరు జిల్లా)

గుంటూరు జిల్లా గ్రామం
(అచ్చంపేట(గుంటూరు జిల్లా) నుండి దారిమార్పు చెందింది)

అచ్చంపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా,అచ్చంపేట మండలానికి చెందిన గ్రామం.

అచ్చంపేట (గుంటూరు జిల్లా)
—  రెవిన్యూ గ్రామం  —
అచ్చంపేట (గుంటూరు జిల్లా) is located in Andhra Pradesh
అచ్చంపేట (గుంటూరు జిల్లా)
అచ్చంపేట (గుంటూరు జిల్లా)
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°37′47″N 80°07′17″E / 16.629859°N 80.121317°E / 16.629859; 80.121317
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం అచ్చంపేట
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 522409
ఎస్.టి.డి కోడ్ 08640

గ్రామ చరిత్రసవరించు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

గ్రామ భౌగోళికంసవరించు

ఈ మండలం కృష్ణా నది ఒడ్డున ఉంది. పడమట విస్త్రుతమైన కొండలు, అడవులతో అందంగా ఉంటుంది.

బ్యాంకులుసవరించు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్.ఆర్.ఎస్.ఎం.కాంప్లెక్స్, అమరావతి రోడ్, అచ్చంపేట., ఫోన్ నం. 9908524770.

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-20.

వెలుపలి లంకెలుసవరించు