అజాతశత్రువు [ ajātaśatruvu ] a-jāta-ṣatruvu. సంస్కృతం n. He who has no enemy; an inoffensive man.[1] An epithet of Dharmaraja, the eldest of the Pandavas ధర్మరాజు.

తిరుపతి వేంకట కవులు ధర్మరాజును ఉద్దేశించి రచించిన పాండవోద్యోగపర్వాలలోని ఈ పద్యం బాగా ప్రాచుర్యం పొందినది:

"అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడు

అజాత శత్రుడే అలిగిన నాడు

సాగరములన్నియు ఏకము కాకపోవు

ఈ కర్ణులు పదివేవురైన చత్తురు జత్తురు రాజరాజ

నా పలుకులు ఆలకింపుము" అని సంధి వాక్యాలు శ్రీకృష్ణుడు కురుసభలో చెప్తాడు.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు