ప్రధాన మెనూను తెరువు

అట్లాంటిస్ ప్లేటో వ్రాసిన Timaeus మరియు Critias లలో మొదటిసారిగా ప్రస్తావించబడిన ఒక పౌరాణిక ద్వీపం.

ప్లేటో చెప్పినదాని ప్రకారం సుమారు క్రీ.పూ. 9600 సమీపంలో అనగా సొలోన్ కు 9000 సం.|| ల పూర్వమే పశ్చిమ ఐరోపా, ఆఫ్రికా లలోని చాలా ప్రాంతాలను జయించిన Pillars of Herculesకు అభిముఖంగా కొలువైవున్న నౌకాశక్తి. అది ఏధెన్సుపై చేసిన విజయవంతంకాని దాడిలో ఒక దురదృష్టకర దినమున సముద్రంలోకి క్రుంగిపోయింది.