అడవిలో అభిమన్యుడు
అడవిలో అభిమన్యుడు 1989 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. పి.అనిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతిబాబు, వినోద్ కుమార్,ఐశ్వర్య (నటి) నటించగా, కె.వి. మహదేవన్ సంగీతం అందించారు.
అడవిలో అభిమన్యుడు | |
---|---|
దర్శకత్వం | పి.అనిల్ |
రచన | సత్యానంద్ (మాటలు) |
స్క్రీన్ ప్లే | అనిల్ |
కథ | అశోక్ |
నిర్మాత | ఎం. వెంకటరత్నం |
తారాగణం | జగపతిబాబు వినోద్ కుమార్ ఐశ్వర్య (నటి) |
ఛాయాగ్రహణం | జయనన్ విన్సెంట్ |
కూర్పు | కె. నారాయణ్ |
సంగీతం | కె.వి. మహదేవన్ |
నిర్మాణ సంస్థ | పల్లవి పూర్ణ పిక్చర్స్[1] |
విడుదల తేదీ | 8 డిసెంబరు 1989 |
సినిమా నిడివి | 112 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చుపాటల జాబితా
మార్చు- పచ్చని పచ్చిక , రచన: ఆచార్య ఆత్రేయ, గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- పుట్టమీద పాలపిట్ట , రచన: ఆచార్యఆత్రేయ , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- దమ్ము ఒకటి కొట్టేయరా ,, రచన: ఆచార్య ఆత్రేయ, గానం.కె ఎస్ చిత్ర.
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: పి.అనిల్
- సంగీతం: కె.వి. మహదేవన్
- నిర్మాణ సంస్థ: పల్లవి పూర్ణ పిక్చర్స్
మూలాలు
మార్చు- ↑ "Titles". The Cine Bay. Archived from the original on 2021-03-07. Retrieved 2017-06-27.