అడుగుజాడలు నాటకాన్ని కె.ఎల్.నరసింహారావు[2][3] రచించగా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రదర్శనలు పొంది, పోటీల్లో బహుమతులు సాధించింది.[4]

అడుగుజాడలు
కృతికర్త: కె.ఎల్.నరసింహారావు[1]
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రచురణ:
విడుదల:

రచన నేపథ్యంసవరించు

ఇతివృత్తంసవరించు

పాత్రలుసవరించు

నాటకంలోని పాత్రల పేర్లూ, ప్రధాన లక్షణాలు ఇవి:

  • గోపయ్య - మోతుబరి రైతు
  • నరసయ్యన్న - పెద్దమనిషి
  • వెంకటపతి - సహకారసంఘ కార్యదర్శి
  • చంద్రం - గోపయ్య మేనల్లుడు
  • దాసు - డాక్టర్, చంద్రం స్నేహితుడు
  • కొమరన్న - పోస్టుమేన్
  • పాపన్న - వెంకటపతి పనివాడు
  • సీత - గోపయ్య కూతురు

ప్రదర్శనలుసవరించు

నాటకాన్ని రచయిత ప్రదర్శించేందుకు ఒక బృందానికి అనుమతి ఇచ్చాకా రాష్ట్రస్థాయి నాటకాల పోటీ గురించి ఆయనకు తెలిసింది. ఆ పోటీలో అప్పటికి ఇంకా ప్రదర్శించని నాటకాలు మాత్రమే అనుమతింపబడతాయి అన్న నియమాన్ని అనుసరించి ఆ ప్రదర్శనను వాయిదా వేయించారు. అనంతరం నవంబరు 9, 1956న అఖిల భారత సహకార సప్తాహంలో ఇండియన్ నేషనల్ థియేటర్ ఆధ్వర్యంలో నాటకాన్ని తొలిసారి ప్రదర్శించారు.[5]

ప్రాచుర్యంసవరించు

ఈ నాటకాన్ని రాసిన తర్వాత దేశాభివృద్ధికి ఉపకరించే నాటకాల పోటీని ఏర్పాటుచేసినప్పుడు రచయిత దానికి పంపారు. ఆ పోటీలో అడుగుజాడలు నాటకం రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతిని పొందింది.[5]

మూలాలుసవరించు

  1. నమస్తే తెలంగాణ, సూర్యాపేట వార్తలు (23 October 2016). "తెలంగాణ మాండలిక తొలి నాటక రచయిత కేఎల్". www.ntnews.com. డా. భీంపల్లి శ్రీకాంత్. మూలం నుండి 18 డిసెంబర్ 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 18 December 2019.
  2. మన తెలంగాణ, ఎడిటోరియల్ (28 November 2016). "సమకాలీనత గుబాళించిన తెలంగాణ సాంఘిక నాటకం". మూలం నుండి 18 డిసెంబర్ 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 18 December 2019. Cite news requires |newspaper= (help)
  3. నమస్తే తెలంగాణ, నిపుణ విద్యా వార్తలు (9 September 2016). "జనచేతన నాటకాలు". www.ntnews.com. సిలివేరు లింగమూర్తి. మూలం నుండి 18 డిసెంబర్ 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 18 December 2019.
  4. నవతెలంగాణ, సోపతి (25 March 2017). "నాట‌కం బ‌తికేవుంది". NavaTelangana. డా. జె. విజయ్ కుమార్జీ. మూలం నుండి 3 నవంబర్ 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 18 December 2019.
  5. 5.0 5.1 నరసింహారావు, కె.ఎల్. (9 November 1956). అడుగుజాడలు (నమస్కారం వ్యాసం). Retrieved 5 March 2015.

ఇతర లంకెలుసవరించు