అణు కేంద్రకం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
అణు కేంద్రకం అంటే పదార్థాల యొక్క అతిచిన్న విభాగాలైన అణువు లేదా పరమాణువు మధ్యన ఉండే భాగం. ఇందులో ప్రోటాన్లు, మరియు న్యూట్రాన్లు ఉంటాయి. దీన్ని 1911 లో ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ కనుగొన్నాడు. 1909 లో గీగర్-మార్సిడెన్ జరిపిన గోల్డ్ ఫాయిల్ (బంగారు రేకు) ప్రయోగం ఆధారంగా ఈ విషయాన్ని కనుగొన్నాడు. 1932 లో న్యూట్రాన్ ను కనుగొన్న తరువాత కేంద్రకాన్ని ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల సముదాయం గా భావిస్తూ దిమిత్రి ఇవనెంకో [1] మరియు వెర్నర్ హైసెన్ బర్గ్ నమూనాలు ప్రతిపాదించారు. [2][3][4][5][6] ఒక అణువు ద్రవ్యరాశిలో సింహభాగం ప్రోటాన్లు, న్యూట్రాన్లదే ననీ, ఎలక్ట్రాన్ మేఘం కేవలం కొద్ది భాగమేననీ కనుగొన్నారు. ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు అణు శక్తితో కూడుకుని కేంద్రకంలో ఉంటాయి.
మూలాలుసవరించు
- ↑ Iwanenko, D.D. (1932). "The neutron hypothesis". Nature. 129 (3265): 798. Bibcode:1932Natur.129..798I. doi:10.1038/129798d0.
- ↑ Heisenberg, W. (1932). "Über den Bau der Atomkerne. I". Z. Phys. 77: 1–11. Bibcode:1932ZPhy...77....1H. doi:10.1007/BF01342433.
- ↑ Heisenberg, W. (1932). "Über den Bau der Atomkerne. II". Z. Phys. 78 (3–4): 156–164. Bibcode:1932ZPhy...78..156H. doi:10.1007/BF01337585.
- ↑ Heisenberg, W. (1933). "Über den Bau der Atomkerne. III". Z. Phys. 80 (9–10): 587–596. Bibcode:1933ZPhy...80..587H. doi:10.1007/BF01335696.
- ↑ Miller A. I. Early Quantum Electrodynamics: A Sourcebook, Cambridge University Press, Cambridge, 1995, ISBN 0521568919, pp. 84–88.
- ↑ Fernandez, Bernard and Ripka, Georges (2012). "Nuclear Theory After the Discovery of the Neutron". Unravelling the Mystery of the Atomic Nucleus: A Sixty Year Journey 1896 — 1956. Springer. p. 263. ISBN 9781461441809.CS1 maint: multiple names: authors list (link)